MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • TV
  • ఒకే రోజు పదికి పైగా సినిమాల రిలీజ్, అఖండా 2 తో బాక్సాఫీస్ వార్ లో గెలిచే హీరో ఎవరు?

ఒకే రోజు పదికి పైగా సినిమాల రిలీజ్, అఖండా 2 తో బాక్సాఫీస్ వార్ లో గెలిచే హీరో ఎవరు?

Films Clash At The Box Office : బాలయ్య అఖండ2 తో పాటు మలయాళం, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పదికి పైగా సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. ఇంతకీ ఆ సిమాలేంటంటే? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 29 2025, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డిసెంబర్ 5న బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ
Image Credit : Studio Green, 14 Reels Plus Entertainment, Mammootty Kampany, Jio Studios

డిసెంబర్ 5న బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ

మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బాలకృష్ణ, మమ్ముట్టి, రణబీర్ కపూర్ వంటి స్టార్ల సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలకృష్ణ అఖండ 2
Image Credit : youtube/@14ReelsPlus

బాలకృష్ణ అఖండ 2

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2'  సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలయ్య అఘోరాగా మరోసారి కనిపించనుండటంతో.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు 

35
ఆసక్తి రేపుతున్న మమ్ముట్టి కళంకావల్
Image Credit : Mammootty/ Facebook

ఆసక్తి రేపుతున్న మమ్ముట్టి కళంకావల్

మమ్ముట్టి, వినాయకన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన 'కళంకావల్' చిత్రంపై మలయాళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది డిసెంబర్ 5న విడుదల కానుంది. ఏడు పదులు దాటిన వయస్సులో కూడా తగ్గేది లేదంటున్నాడు మమ్ముట్టి.

45
బాలీవుడ్, కోలీవుడ్ నుండి బరిలో  పెద్ద సినిమాలు
Image Credit : Youtube

బాలీవుడ్, కోలీవుడ్ నుండి బరిలో పెద్ద సినిమాలు

రణబీర్ కపూర్ 'ధురందర్', కార్తి 'వా వాతియార్' వంటి పెద్ద చిత్రాలు కూడా డిసెంబర్ 5న విడుదలవుతున్నాయి. ఈ సినిమాల రిలీజ్ పాన్-ఇండియా స్థాయిలో పోటీని మరింతగా పెంచబోతోంది.

55
యాక్షన్, థ్రిల్లర్, హారర్  సినిమాలు
Image Credit : Saregama Music/ Youtube

యాక్షన్, థ్రిల్లర్, హారర్ సినిమాలు

'అఖండ 2' యాక్షన్, 'ధురందర్' స్పై థ్రిల్లర్, 'ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ 2' హారర్.. ఇలా విభిన్న జానర్ల సినిమాలు ఒకే రోజున ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంత పోటీని తట్టుకుని నిలబడే సినిమాలు ఏవి? భారీ అంచనాలు ఉన్న అఖండ 2 లాంటి సినిమాలు రిజెల్ట్ ఎలా ఉండబోతోంది అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
అల్లు అర్జున్ కోసం క్యూలో ఉన్న డైరెక్టర్లు, నెక్ట్స్ బన్నీ చేయబోయే సినిమా ఎవరితో?
Recommended image2
పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమాలు చేయలేదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved