బ్రేకింగ్: తెలుగు శృంగార తారకు బెదిరింపులు

First Published 5, Mar 2018, 8:05 PM IST
swathi naidu getting death threats
Highlights
  • రొమాంటిక్ విడియోలతో కుర్రకారుకు పిచ్చెక్కించే స్వాతి నాయుడు
  • తన కంటెంట్ తో మగాళ్ల మతిపోగొట్టే స్వాతినాయుడు సుపరిచితురాలే
  • చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వాతి

రొమాంటిక్‌ విడియోలు చూసే నెటిజన్లకు యాంకర్ కమ్ షాట్ ఫిల్మ్ స్టార్ స్వాతినాయుడు సుపరిచితమే. ఇప్పటికే తెలుగు పోర్న్‌స్టార్‌ బిరుదు సంపాదించుకున్న ఈ అమ్మడు ఆ మధ్య 'క్యాంపస్‌ అంపశయ్య' సినిమాలో ఫుల్‌ న్యూడ్‌గా నటించి సంచలనం సృష్టించింది. తనకు తెలుగు సన్నీ లియోన్ అని అనిపించుకోవాలని ఉందని అందుకోసం ఏంచేయాడానికైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ బోల్డ్‌గా వెల్లడించేసింది.

 

ఇటీవల ఆన్ లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వాతినాయుడు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ' నాకు కావాల్సింది డబ్బు అందుకు నాకు ఉన్నది చూపిస్తే తప్పేంటి...దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్పింది. తాజాగా ఈ అమ్మడు కన్నీరు పెట్టుకుంటూ ఓ సెల్ఫీ వీడియో అప్ లోడ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వంశీ అనే వ్యక్తి తన అకౌంట్‌లోకి రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసి వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీలో పేర్కొంది. ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని, అప్పటి నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 


 

తనతో ఒక్క నైట్ పడుకోవాలని బలవంతం చేస్తున్నానని..తనకు ఇష్టం లేకున్నా బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసిన వ్యక్తి తనతో మాట్లాడి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని..అతడు తనపై చెప్పరాని మాటలు అన్నాడని..అసభ్యంగా ప్రవర్తించాడని దాంతో పోలీసులను ఆశ్రయించానన్నారు.

 

ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్‌కు వెళ్లాలని పంపించారని ఆమె సెల్ఫీలో పేర్కొన్నారు. ఆపదలో సాయం కోసం వెళితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడాన్ని సెల్ఫీలో పలుమార్లు ప్రస్తావించారు. తమ పరిధి కానప్పుడు ఫోన్‌లో మాట్లాడితే స్టేషన్‌కు ఎందుకు రమ్మన్నారని ప్రశ్నించారు. వంశీతోపాటు పోలీస్‌ శాఖకు చెందిన కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని..చంపేసే అవకాశాలున్నాయని వీడియోలు వైరల్‌ అయ్యాయి. 

loader