వైరల్ గా స్టూడెంట్స్ సెక్స్ వీడియోలు.. ఖంగుతిన్న పోలీసులు

First Published 17, Apr 2018, 12:38 PM IST
students sex videos goes viral in social media
Highlights

వైరల్ గా స్టూడెంట్స్ సెక్స్ వీడియోలు

 వైరల్ గా మారిన సెక్స్ వీడియోలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే రెండు సెక్స్ వీడియోలు వాట్సప్ లో వైరల్‌గా మారడం, రెండింట్లోనూ కాలేజీ విద్యార్థులే ఉండటం ఆందోళనకు గురి చేసింది. నయాగఢ్ జిల్లాకు చెందిన పవిత్రా నాయక్ అనే విద్యార్థి తన కాలేజీ ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న దృశ్యాలను రికార్డ్ చేసి.. ఇంటర్నెట్లో ఉంచాడు. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్‌గా మారాయి.. అందులో ఉంది నాయకే అని గుర్తించిన పోలీసులు అతడి కోసం వేట మొదలుపెట్టారు. పరారీలో ఉన్న అతణ్ని ఎట్టకేలకు అరెస్ట్ చేసి.. వైద్య పరీక్షలకు పంపారు.ఈ ఘటనలో పోలీసులు ఊపిరి పీల్చుకునేలోగానే మరో కాలేజీ విద్యార్థి సెక్స్ వీడియో ఉదంతం బయటకు వచ్చింది. కేంద్రపారా జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న సౌమ్య రాజన్ బెహెరా (20) అనే విద్యార్థి సెంకడియర్ చదువుతున్న అమ్మాయిని లోబర్చుకున్నాడు.

సౌమ్య రాజన్ ఆ అమ్మాయితో చనువుగా ఉన్న సమయంలో ఆమెను బెదిరించి తపస్ కుమార్ (19) అనే మరో విద్యార్థి సాయంతో వీడియో తీశారు. దాన్ని వాళ్లిద్దరూ తమ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నారు. అది వారి నుంచి మరి కొందరికి చేరింది. చివరకు వాట్సప్‌లో వైరల్‌గా మారింది.వాట్సప్ వీడియోల్లో ఉంది తమ అమ్మాయేనని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌమ్య రాజన్‌పై రేప్ కేస్ పెట్టారు. నిందితుల్ని పట్టుకోవడం కోసం ఒడిశా పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది.

loader