Viral  

(Search results - 184)
 • India captain Kohli is on the phone after the victory

  World Cup17, Jun 2019, 4:57 PM IST

  కశ్మీర్ వద్దు.. కోహ్లీని ఇవ్వండి... పాకిస్తాన్ ఫ్యాన్స్ డిమాండ్

  వరల్డ్ కప్ లో ఫేవరేట్స్ తో సంబంధం లేకుండా... ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ లలో భారత్-పాక్ మ్యాచ్ ముందు ఉంటుంది. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. 

 • jagan

  Andhra Pradesh10, Jun 2019, 2:31 PM IST

  ఏపీ నూతన మంత్రులకు సోషల్ మీడియా తంటా

  ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో... వైసీపీ ప్రభంజనం సృష్టించింది. వైసీపీ నుంచి విజయ ఢంకా మోగించిన 25మందికి ముఖ్యమంత్రి జగన్... తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. 

 • hebah patel

  ENTERTAINMENT7, Jun 2019, 4:25 PM IST

  వైట్ షర్ట్ లో హెబ్బా కిల్లర్ ఫోజు!

  'కుమారి 21 ఎఫ్'.. 'నేను నాన్న బోయ్ ఫ్రెండ్'.. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా?' లాంటి సినిమాలతో ఆకట్టుకుంది హెబ్బా పటేల్. 

 • pooja

  ENTERTAINMENT5, Jun 2019, 4:54 PM IST

  పూల్ లో పూజ బికినీ అందాలు!

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి పూజాహెగ్డే. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది.

 • Ravi Shastri

  Specials5, Jun 2019, 4:03 PM IST

  ఇద్దరమ్మాయిలతో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి: నెటిజన్ల ఫైర్

  ఐసిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో టీమిండియాను టైటిల్ ఫేవరెట్ గా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంచనాలకు తగ్గట్లుగా ఆడేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ కు చేరుకున్న భారత ఆటగాళ్లు తెగ కష్టపడిపోతున్నారు.  అయితే ఇలా  ఓవైపు ఆటగాళ్లు తెగ కష్టపడుతుంటే వారి సహాయంగా వుండాల్సిన చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం వివాదంలో చిక్కుకున్నాడు. అతడు జట్టు సభ్యులకు దూరంగా వుంటూ సరదాగా గడపడానికే సమయాన్ని కేటాయిస్తున్నాడని అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 • Ram charan

  ENTERTAINMENT5, Jun 2019, 3:10 PM IST

  రాంచరణ్ లుక్ వైరల్.. అలా ఉందంటూ కామెంట్స్!

  మెగా పవర్ సార్ రాంచరణ్, ఉపాసన ఇటీవల ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆఫ్రికా పర్యటనలో రాంచరణ్ దంపతులు ప్రకృతి అందాలని ఆస్వాదించారు. 

 • Andhra Pradesh4, Jun 2019, 4:38 PM IST

  ఆళ్ల సింప్లిసిటీ... నెట్టింట ఫోటోలు వైరల్

  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచినా... త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా... కొంచెం కూడా ఆళ్లలో గర్వం లేదని.. ఇప్పటికీ సాధారణ పౌరుడిలా జీవనం సాగిస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 • Andhra Pradesh3, Jun 2019, 10:55 AM IST

  ఏపీ సీఎం జగన్... ఇంత క్రేజ్ ఏ సీఎంకి దక్కలేదేమో

  ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయనను ముఖ్యమంత్రి చేయాలన్న ప్రజల తపన ఆ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమౌతుంది. 

 • adah

  ENTERTAINMENT1, Jun 2019, 10:29 AM IST

  బికినీలో అదా శర్మ.. ఫోటోలు వైరల్!

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉండే హీరోయిన్స్ లో అదా శర్మ ఒకరు. తనను తాను ప్రమోట్ చేసుకోవడం, యాడ్స్ కాంపెయినింగ్ లో ఈ బ్యూటీ దూసుకుపోతుంది. 

 • sherlyn

  ENTERTAINMENT29, May 2019, 3:57 PM IST

  నగ్నంగా కనిపించడానికి వెనుకాడడం లేదు!

  ప్రస్తుతం ఉన్న గ్లామర్ ప్రపంచంలో తారలు ప్రతీరోజూ వార్తల్లో ఉండాలని భావిస్తున్నారు.

 • samantha

  ENTERTAINMENT29, May 2019, 3:13 PM IST

  సమంతా సెక్సీ ఫోటో.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్!

  దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

 • Andhra Pradesh29, May 2019, 2:33 PM IST

  ఎన్నికల్లో ఓటమి... లుక్ మార్చిన పవన్

  మొన్నటి దాకా ఖద్దరు చొక్కా, లుంగీతో దర్శనమిచ్చిన పవన్.. తన లుక్ ని మార్చేశారు. బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని స్టైల్ గా ఉన్నారు. హెయిర్ స్టైల్ మాత్రం అలానే కంటిన్యూ చేశారు. 

 • Temper

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 4:00 PM IST

  ‘‘ ఇక తారక రాముడే ఆదుకోవాలి’’

  జగన్ యువ నాయకుడు కాబట్టి... అతను 10ఏళ్లుగా అధికారం లేకపోయినా నిలదొక్కుకోగలిగాడు. చివరకు విజయం సాధించి సీఎం అవ్వాలనే తన కల నెరవేర్చుకుంటున్నారు.

 • jagan

  Andhra Pradesh22, May 2019, 5:52 PM IST

  సీఎం జగన్ అంటూ అమరావతిలో ఫ్లెక్సీ

  ఏపీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అనే  విషయం మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే వైసీపీ నేత ఒకరు ఏపీకి కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అంటూ  అమరావతిలో ఫ్లెక్సీ కట్టారు.

 • TikTok video

  business9, May 2019, 6:37 PM IST

  బ్యాంక్ బ్యాలెన్స్ ‘జీరో’! ఐనా నచ్చినవన్నీ కొనేశాడిలా(వీడియో)

  డబ్బులు లేకుండా షాపింగ్ చేయవచ్చా? అంటే ఎవరైనా ఎలా సాధ్యమవుతుంది? అని తిరిగి ప్రశ్నిస్తారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం ఆశ్చర్యం పోవాల్సిందే. ఎందుకంటే తన బ్యాంక్ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా షాపింగ్ చేసి ఓ యువకుడు సంచలనం సృష్టించాడు.