Search results - 240 Results
 • Maharashtra: Villagers gift teacher a car after students ace scholarship exam

  NATIONAL5, Sep 2018, 11:10 AM IST

  టీచరమ్మకి కారు గిఫ్ట్ గా ఇచ్చిన విద్యార్థులు

  ఆమె సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ బడిలోనే ఉండి... పిల్లలకు ప్రత్యేకంగా క్లాస్‌లు తీసుకుంటుంది. సెలవు రోజుల్లో కూడా ఈ పరీక్ష కోసం వారిని చదివిస్తుంది. ఆమె మాత్రం సెలవులు తీసుకోదు.

 • nirudyoga avedhana saabha in ou

  Telangana2, Sep 2018, 5:20 PM IST

  ప్రగతి నివేదన సభకు కౌంటర్ ఓయూలో నిరుద్యోగ ఆవేదన సభ

  తెలంగాణ సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా ఓయూలో దళిత విద్యార్థి సంఘాలు నిరుద్యోగ ఆవేదన సభను చేపట్టారు. ప్రగతి నివేదన సభను నిరసిస్తూ ఓయూ లైబ్రరీ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. అయితే విద్యార్ధుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు వాగ్వాదం చోటు చేసుకుంది. 

 • Chennai Presidency College Students Brandish Swords

  NATIONAL1, Sep 2018, 3:03 PM IST

  చెన్నై బస్సులో వేటకత్తులతో విద్యార్థుల వీరంగం.

  బ్యాగ్ భుజాన వేసుకుని వెళ్లాల్సిన విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. బస్సులో ఫుట్ పాత్ పై ప్రయాణిస్తూ వేట కత్తులతో వీరంగం సృష్టించారు.  కత్తులను చూపిస్తూ ఈవ్ టీజింగ్ పాల్పడ్డారు. అసభ్యంగా అశ్లీల పాటలు పాడుతూ, తోటి ప్రయాణికులను బెదిరిస్తూ నానా హంగామా చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. 
   

 • OMG! Action will be taken against students without girlfriend or boyfriend in this Chandigarh university; here's fact behind the story

  NATIONAL27, Aug 2018, 2:57 PM IST

  కాలేజీలో అడుగుపెట్టాలంటే.. గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిందే.. లేదంటే కఠిన చర్యలు

  యూనివర్శిటీ విద్యార్థులందరూ బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌తో రావడం తప్పనిసరి చేశారు. ఈ నియమాన్ని ఎవరు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 • CBIT students agitation continues over fee hike

  Telangana23, Aug 2018, 2:24 PM IST

  సీబీఐటీ విద్యార్థుల ఆందోళన..ఫీజులు తగ్గించాలని డిమాండ్

  రంగారెడ్డి జిల్లా గండిపేట సీబీఐటీ కళాశాల వద్ద ఇంజనీరింగ్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫీజులు తగ్గించాలంటూ గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మూడు రోజులుగా తరగతులను బహిష్కరించిన విద్యార్థులు....ఈరోజు జరగాల్సిన మిడ్ పరీక్షలను సైతం బహిష్కరించారు. 

 • four students go missing in krishna river

  Andhra Pradesh22, Aug 2018, 10:54 AM IST

  కృష్ణానదిలో నలుగురు విద్యార్థుల గల్లంతు

  గుంటూరు జిల్లా అమరావతికి సమీపంలోని గుండమెడ క్వారీ వద్ద కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు బుధవారం నాడు ఉదయం గల్లంతయ్యారు.

 • High court dismisses sajay's quash petition

  Telangana8, Aug 2018, 6:02 PM IST

  లైంగిక ఆరోపణల కేసులో సంజయ్‌కు ఎదురుదెబ్బ

  డీఎస్ తనయుడు  సంజయ్‌ హైకోర్టులో దాఖలు చేిసన క్వాష్ పిటిషన్ ను  కోర్టు కొట్టేసింది. శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థులను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై సంజయ్‌పై నిర్భయ కేసు నమోదైంది.

 • Karnataka: Students forced to construct government school compound wall

  NATIONAL6, Aug 2018, 7:03 PM IST

  చట్టం వర్తించదా? పిల్లలతో స్కూల్ కాంపౌండ్ నిర్మాణం

  చదువుకోవాల్సిన వయసులో పనులు చేయ్యించడానికి ఇంట్లో వాళ్లే వెనకడుగు వేస్తారు. అలాంటిది చదువు చెప్పే ఉపాధ్యాయులే ఇటుకలు మోయిస్తే... కర్నాటక లోని కొప్పల్ జిల్లాలో ఇదే జరిగింది.

 • Special police teams searching for DS son Sanjay.

  Telangana4, Aug 2018, 10:52 AM IST

  అజ్ఞాతంలోకి డీఎస్ కొడుకు సంజయ్, పోలీసులు గాలింపు

   డిఎస్ తనయుడు సంజయ్ అరెస్టుకు నిజామాబాద్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీఎస్ కుటుంబానికి చెందిన శాంకరి నర్సింగ్ కళాశాలకు చెందిన  విద్యార్థినులు సంజయ్ తమను లైంగికంగా వేధించాడని రాష్ట్ర హోమంత్రి నాయిని తో పాటు నిజామాబాద్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిపై పోలీసులు నిర్భయ కేసుతో పాటు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

 • Nizamabad police files nirbhaya case against Sanjay

  Telangana3, Aug 2018, 6:16 PM IST

  లైంగిక ఆరోపణలు:డీఎస్ తనయుడు సంజయ్‌పై నిర్భయ కేసు

  డీఎస్ తనయుడు సంజయ్‌పై  శుక్రవారం నాడు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు సంజయ్‌పై లైంగిక ఆరోపణలు చేయడంతో  సంజయ్‌పై నిజామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

 • mid day meals for college students in telangana

  Telangana3, Aug 2018, 6:05 PM IST

  తెలంగాణలో కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. రుచి చూసిన మంత్రులు

  పాఠశాల స్ధాయిలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకాన్ని కాలేజీ విద్యార్థులకు సైతం అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఇవాళ సచివాలయంలో ఈ పథకంపై సమావేశమైంది.

 • Dharamapuri Aravind reacts on sexual harassments on Sajay

  Andhra Pradesh3, Aug 2018, 2:34 PM IST

  సోదరుడు సంజయ్‌పై లైంగిక ఆరోపణలు: ట్విస్టిచ్చిన అరవింద్

  తన సోదరుడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై  బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. సంజయ్‌పై వచ్చిన ఆరోపణలు టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంగా  అరవింద్ అభిప్రాయపడ్డారు

 • Nursing college students complaint against DR.Sanjay to Nizamabad CP

  Telangana3, Aug 2018, 1:47 PM IST

  సంజయ్‌పై లైంగిక ఆరోపణలు: నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు

   శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు శుక్రవారం నాడు నిజామాబాద్ పోలీసు కమిషనర్‌ను కలిసి  తమపై  డీఎస్ తనయుడు  సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు

 • No realtionship with nursing students says d.sanjay

  Telangana3, Aug 2018, 11:45 AM IST

  నాపై కుట్ర చేశారు: లైంగిక వేధింపుల ఆరోపణలపై సంజయ్

  నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా తాను వేధింపులకు గురిచేసినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీ.శ్రీనివాస్ తనయుడు  డీ.సంజయ్ వివరణ ఇచ్చారు.  తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 

 • school wall collapse.. 2 students killed

  Telangana3, Aug 2018, 10:38 AM IST

  ఇద్దరు చిన్నారులు మృతి: స్కూల్ సీజ్, జీహెచ్ఎంసీ నోటీసులు

   కరాటే క్లాస్‌లో విద్యార్థులు కరాటే నేర్చుకొంటుండగా ఒకేసారి షెడ్ కుప్పకూలిపోయింది. ఈ షెడ్‌కు సంబంధించిన గోడ కింద పడి విద్యార్థులు మృత్యువాత పడ్డారు.