క్యాస్టింగ్ కౌచ్ నుంచి పాలిటిక్స్ వివాదాల వరకు అన్ని దారుల్లో ఊహించని పబ్లిసిటి అందుకున్న నటి శ్రీ రెడ్డి. ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై కు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని అవకాశాలను కూడా అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల కొత్త ఇంట్లోకి వెళ్లిన శ్రీ రెడ్డి ఎప్పటికప్పుడు తనకు సంబందించిన పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

ఇక రీసెంట్ గా ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీపావళి సందర్బంగా టపాసులు పేలుస్తున్నట్లు చెబుతూ అందరికి దీపావళి శుభాకంక్షాలు అంటూ తమిళ్ లో పేర్కొంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వైపు అవకాశాలను అందుకుంటూనే ఎప్పటికప్పుడు రాజకీయాలపై స్పందిస్తోంది. 

ఇక ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో అవకాశం లభించిన సంగతి తెలిసిందే. అదే విధంగా కేతిరెడ్డి తెరకెక్కించనున్న లక్ష్మీస్ వీరగ్రంధం లో కూడా శ్రీ రెడ్డి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

 

                                                                                                                 

సంబంధిత వార్తలు 

వర్మను భయంతో వణికించే విషయం ఇదే!

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!