యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దసరా సీజన్ కావడం, సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో కలెక్షన్ల పరంగా సినిమా భారీ వసూళ్లనే రాబడుతోంది. చిత్రబృందం కూడా సినిమాని బాగా ప్రమోట్ చేస్తూ జనాల్లో మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఇటీవల సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్, సునీల్ ల స్పీచ్ లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే రెడ్డమ్మ తల్లి పాట కవర్ వెర్షన్ ని విడుదల చేశారు. ప్రముఖ రాయలసీమ జానపద గాయకుడు పెంచల్ దాస్ స్వయంగా ఈ పాటను రాసి పాడారు.

సంబంధిత వార్తలు..

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత