MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment

సినిమా వార్తలు

ఫీచర్డ్గాసిప్స్మూవీ రివ్యూటీవీ

మరిన్ని వార్తలు

భర్త ఉండగా అందరి ముందు శోభన్ బాబుకి ముద్దు పెట్టేసిన మహిళ.. అలా స్పందించడం ఆయనకే సాధ్యం, ఏం చేశారంటే
భర్త ఉండగా అందరి ముందు శోభన్ బాబుకి ముద్దు పెట్టేసిన మహిళ.. అలా స్పందించడం ఆయనకే సాధ్యం, ఏం చేశారంటే

నటి శివపార్వతి ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబుకి అప్పట్లో మహిళల్లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్తూ ఆసక్తికర సంఘటన రివీల్ చేశారు.

జబర్దస్ షోకి నాగబాబు అదిరిపోయే రీ ఎంట్రీ.. తన అడ్డాలో కూర్చుని 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ, రచ్చ చేసిన అనసూయ
జబర్దస్ షోకి నాగబాబు అదిరిపోయే రీ ఎంట్రీ.. తన అడ్డాలో కూర్చుని 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ, రచ్చ చేసిన అనసూయ

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతుంది. రోజా, నాగబాబు ఇద్దరూ జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ఆ షోకి పర్మనెంట్ జడ్జీలు అంటూ ఎవరూ లేరు.

నయనతారకు ఒక న్యాయం, విజయ్ కు మరో న్యాయమా, లేడీ సూపర్ స్టార్ కు ధనుష్ మరో షాక్
నయనతారకు ఒక న్యాయం, విజయ్ కు మరో న్యాయమా, లేడీ సూపర్ స్టార్ కు ధనుష్ మరో షాక్

కాపీరైట్ వివాదంలో నయనతారను 10 కోట్లు అడిగిన దనుష్, ఇప్పుడు విజయ్ 'జననాయకన్' సినిమాకి ఫ్రీగా సాయం చేసి.. లేడీ సూపర్ స్టార్ కు మరో షాక్ ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే?

500 కోట్ల నష్టాన్ని అడ్డుకున్న రామ్ చరణ్.. గౌతమ్ తిన్ననూరి చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?
500 కోట్ల నష్టాన్ని అడ్డుకున్న రామ్ చరణ్.. గౌతమ్ తిన్ననూరి చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?

చరణ్, గౌతమ్ కాంబినేషన్ లో చిత్రం ఆగిపోవడానికి బలమైన కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ తెలుగు 9 లోకి నిఖిల్ ప్రియురాలు, షో కోసం కావ్య ఎంత పనిచేసింది?
బిగ్ బాస్ తెలుగు 9 లోకి నిఖిల్ ప్రియురాలు, షో కోసం కావ్య ఎంత పనిచేసింది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అవ్వబోతుంది. ఈసారి బిగ్ బాస్ లో సర్ ప్రైజింగ్ స్టార్స్ సందడి చేయబోతున్నారు. అందుకోసం తాము చేస్తున్న ప్రాజెక్ట్స్ ను వారు త్యాగం చేయడానికి కూడా రెడీ అయ్యారు.

`హరిహర వీరమల్లు` రియల్‌ స్టోరీ కాదు.. శివుడు, విష్ణువుల అవతారం.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత
`హరిహర వీరమల్లు` రియల్‌ స్టోరీ కాదు.. శివుడు, విష్ణువుల అవతారం.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత

పవన్‌ కళ్యణ్‌ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ సినిమా కథకి సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం బిగ్‌ టిస్ట్ ఇచ్చారు. ఇది రియల్‌ స్టోరీ కాదంటూ షాకిచ్చారు.

ప్రభాస్ సినిమాలో నటించకుండా ఉండాల్సింది, అదొక పీడకల.. రంగస్థలంలో ఛాన్స్ మిస్, మొగలిరేకులు సాగర్ కామెంట్స్
ప్రభాస్ సినిమాలో నటించకుండా ఉండాల్సింది, అదొక పీడకల.. రంగస్థలంలో ఛాన్స్ మిస్, మొగలిరేకులు సాగర్ కామెంట్స్

మొగలిరేకులు సాగర్ గురించి పరిచయం అవసరం లేదు. మొగలిరేకులు టీవీ సీరియల్ బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను చాలా కాలం ఉర్రూతలూగించింది. ఆర్కే నాయుడు పాత్రలో సాగర్ అద్భుతంగా నటించారు.

25లక్షలతో తీస్తే 8కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? టాలీవుడ్‌ మొత్తం షాక్‌
25లక్షలతో తీస్తే 8కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? టాలీవుడ్‌ మొత్తం షాక్‌

చిరంజీవి సినిమాల్లోకి వచ్చాక స్టార్ డమ్‌ రావడానికి ఐదారు ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో ఒక సినిమా ఆయన జీవితాన్నే మార్చేసింది. ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది.

76 లక్షల మోసం, ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ అరెస్ట్
76 లక్షల మోసం, ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ అరెస్ట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదిక ప్రకాష్ శెట్టి అరెస్ట్ అయ్యారు. 76 లక్షల మోసం కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

నితిన్‌ `తమ్ముడు` మూవీ 5 రోజుల కలెక్షన్లు చూస్తే షాకే.. నిర్మాత దిల్‌ రాజు ఎన్ని కోట్లు పోగొట్టుకున్నాడంటే?
నితిన్‌ `తమ్ముడు` మూవీ 5 రోజుల కలెక్షన్లు చూస్తే షాకే.. నిర్మాత దిల్‌ రాజు ఎన్ని కోట్లు పోగొట్టుకున్నాడంటే?

నితిన్‌ హీరోగా నటించిన `తమ్ముడు` సినిమా గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు దారుణమైన కలెక్షన్లని రాబట్టింది.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 10198
  • 10199
  • 10200
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved