వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. జగన్ గాయపడిన తొలి రోజునే పలువురు నేతలు ఆయనకు ఫోన్ చేసిన వార్తలు వచ్చాయి.

ఇప్పటికీ ఆయనకి పరామర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు జగన్ ని కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

జగన్ పై దాడి జరిగిన సమయంలోనే మోహన్ బాబు వెంటనే స్పందించి అది దుర్మార్గపు చర్య అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక సినీ నిర్మాతగా, నటుడిగా బాధ్యతగల పౌరుడిగా ఇలాంటి ఘటనలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ కుటుంబానికి మోహన్ బాబు కుంటుంబానికి మధ్య మంచి బంధాలు ఉన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు చదవండి

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ