Rakshita Prem: `ఇడియట్` హీరోయిన్ రక్షితా ప్రేమ్ థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంది. `అప్పు` సినిమాని చూస్తూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
పూర్తి కథనం చదవండి- Home
- Entertainment
- Telugu Cinema News Live : థియేటర్లో పునీత్ రాజ్‌కుమార్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న `ఇడియట్` హీరోయిన్.. ఎమోషనల్ కామెంట్
Telugu Cinema News Live : థియేటర్లో పునీత్ రాజ్‌కుమార్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న `ఇడియట్` హీరోయిన్.. ఎమోషనల్ కామెంట్

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
థియేటర్లో పునీత్ రాజ్‌కుమార్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న `ఇడియట్` హీరోయిన్.. ఎమోషనల్ కామెంట్
100 కోట్ల క్లబ్‌లో 10 సినిమాలు చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన టాప్ డైరెక్టర్. ప్రయోగాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. 50 ఏళ్లు దాటినా యంగ్ లుక్ లో కనిపించే ఈ దర్శకుడు 100 కోట్ల కలెక్షన్లు దాటిన సినిమాలు 10 పైగా తీశాడు. ఇంతకీ ఎవరా దర్శఖుడు?
పూర్తి కథనం చదవండినటి రన్యా రావ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బంగారం స్మగ్లింగ్ చేయలేదంటూ షాకింగ్ లెటర్!
Ranya Rao Case: కన్నడ నటి రన్యారావ్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బంగారం అక్రమ రవాణాకి సంబంధించిన జైలు అధికారులకు లేఖ. షాకింగ్ విషయం వెల్లడి.
Ntr Next Title: ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్స్.. `డ్రాగన్` ఫిక్స్, నెల్సన్ మూవీకి అదిరిపోయే టైటిల్ ?
Ntr Next Title:ఎన్టీఆర్ క్రమంగా తన సినిమాల లైనప్ ని పెంచుతున్నాడు. ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో సినిమా ఓకే అయిన విషయం తెలిసిందే. దీనికి అదిరిపోయే టైటిల్ వినిపిస్తుంది.
పూర్తి కథనం చదవండితమన్నా, విజయ్ వర్మ విడిపోలేదా ? హోలీ వేడుకల్లో కలిశారా? ఫోటోలు వైరల్
Tamannaah-Vijay varma: నటి తమన్నా, విజయ్ వర్మ విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ హోలీ సందర్భంగా వీరిద్దరు ఓకే చోట సెలబ్రేషన్ చేసుకోవడంతో ఇప్పుడు కొత్త రూమర్స్ తెరపైకి వచ్చాయి.
పూర్తి కథనం చదవండిRanya Rao Case: డీజీపీ కార్‌లోనే గోల్డ్ స్మగ్లింగ్? రన్యా రావ్ కేసులో షాకింగ్ నిజాలు బట్టబయలు
Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కోసం ప్రభుత్వ కారును కూడా నటి రన్యా రావ్ వాడుండొచ్చని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు అనుమానిస్తున్నారు.
పూర్తి కథనం చదవండిRanya Rao Case: నటి రన్యా రావ్ కి కోర్ట్ షాక్, బెయిల్ పిటిషన్ కొట్టివేత
Ranya Rao Case: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యా రావ్ బెయిల్ పిటిషన్‌ను ఆర్థిక నేరాల కోర్టు కొట్టిపారేసింది.
పూర్తి కథనం చదవండిచిరంజీవి, బాలయ్య వచ్చినా కాలు మీద కాలు తీయని సిల్క్ స్మిత ఆ కమెడియన్ వస్తే లేచి నిలబడుతుంది.. ఎవరా నటుడు?
Silk Smitha: బోల్డ్ సెన్సేషన్ వ్యాంప్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన సిల్క్ స్మిత సెట్‌లో యాటిట్యూడ్ చూపించేదట. పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా ఝలక్ ఇచ్చేదట. కానీ ఓ కమెడియన్‌కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇచ్చేదట. ఆ కథేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండిఆస్కార్ అవార్డులపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్, 200కోట్లు ఇస్తా తెప్పించండి
మంచువిష్ణు హీరోగా `కన్నప్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఆస్కార్ అవార్డులపై ఆయన బోల్డ్ కామెంట్ చేశారు. పూర్తి కథనం చదవండి.
'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర నిడివి పై మంచు విష్ణు అప్‌డేట్!
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు, ఇది సినిమాకు ప్లస్ అవుతుంది. ఈపాత్ర గురించి మంచు విష్ణు వివరించారు.
పూర్తి కథనం చదవండి