ఒకప్పుడు అనసూయని అత్తా అంటూ నెటిజన్లు ఆడుకునేవార. కానీ ఇప్పుడు స్వయంగా నటి, మాజీ మంత్రి రోజానే ఆడుకుంది. షోలోనే డైరెక్ట్ గా ట్రోల్ చేసింది.
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
ఒకప్పుడు అనసూయని అత్తా అంటూ నెటిజన్లు ఆడుకునేవార. కానీ ఇప్పుడు స్వయంగా నటి, మాజీ మంత్రి రోజానే ఆడుకుంది. షోలోనే డైరెక్ట్ గా ట్రోల్ చేసింది.
`కన్నప్ప` మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. సినిమా బాగుందనే ప్రచారం జరిగింది. చాలా మంది పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. కానీ సినిమాకి డబ్బులు వచ్చాయా?
మెగాస్టార్ చిరంజీవి సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించి మెప్పించారు. ఈక్రమంలో చిరంజీవిని ఎంతో మంది స్టార్స్ ప్రేమించారట. కానీ మెగాస్టార్ చిరంజీవి ప్రేమించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? అందులో నిజం ఎంత?
ఆమె యంగ్ హీరోయిన్, స్టార్ హీరోయిన్ వారసురాలు, స్టార్ ప్రొడ్యూసర్ కు ముద్దుల కూతురు, వేల కోట్ల ఆస్తులు ఉన్న బ్యూటీ, 65 కోట్ల సొంత ఇంటిని కలిగి ఉన్న తార. బాలీవుడ్, టాలీవుడ్ లో వెలుగు వెలుగుతున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా?
భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా కోట్లు కొల్లగొడుతుంది అనుకుంటే డిజాస్టర్ అయ్యి షాక్ ఇచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది మూవీ. ఇంతకీ ఏంటా సినిమా?
`బిగ్ బాస్ తెలుగు 9`లో పాల్గొనే అవకాశం కామన్ పబ్లిక్ కి కూడా కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఈ రోజే చివరి రోజు అని బిగ్ బాస్ టీమ్ వెల్లడించింది.
శివ శక్తి దత్త.. శోభన్ బాబుకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్.. సోగ్గాడిని తిట్టిన సంఘటన పంచుకున్నారు.
ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా రైటర్ మాత్రమే కాదు, ఆయనలో దర్శకుడు కూడా ఉన్నారు. మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఓ మూవీలో రాజమౌళి హీరో కావడం విశేషం.
రాజమౌళి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా కన్నుమూశారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సినిమాల్లో హీరోయిన్ కావడమంటే అంత ఈజీ కాదు. వేల మందిపోటీల్లో ఛాన్స్ రావడమనేది పెద్ద మిరాకిల్. ఒక నటి మాత్రం దర్శకుడిపై క్రష్‌తో ఆడిషన్‌కి వెళ్లి హీరోయిన్ అయిపోయింది.
రెబల్ స్టార్ కృష్ణంరాజు విలన్‌గా కెరీర్‌ని ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. దానికి అప్పటి రెబల్ హీరోయిన్ జమున కారణం కావడం విశేషం.