MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగాస్టార్ చిరంజీవి ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా, నిజమెంత?

మెగాస్టార్ చిరంజీవి ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా, నిజమెంత?

మెగాస్టార్ చిరంజీవి సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించి మెప్పించారు. ఈక్రమంలో చిరంజీవిని ఎంతో మంది స్టార్స్ ప్రేమించారట. కానీ మెగాస్టార్ చిరంజీవి ప్రేమించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? అందులో నిజం ఎంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 08 2025, 07:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ఆయన సినిమా కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. దాదాపు 45 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన మెగాస్టార్, ఎంతో మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎంతో మందికి స్టార్ డమ్ కూడా ఇచ్చారు. కానీ హీరోయిన్లతో ఎక్కడా చిన్న వివాదం లేకుండా తన కెరీర్ ను క్లీన్ గా నడించారు మెగాస్టార్.

అయితే చిరంజీవి తన కెరీర్ లో ఎంత మంది హీరోయిన్లతో నటించారు కాని, ఆయనకు అఫైర్ ఉందంటూ ఎవరి పేరు బయటకురాలేదు. కానీ ఒకే ఒక్క హీరోయిన్ ను చిరంజీవి ప్రేమించారని, పెళ్లి చేసుకోవాలి అనుకున్నారంటూ రూమర్స్ బయటకు వచ్చాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? అందులో నిజం ఎంత?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : chiranjeevi sumalatha

చిరంజీవి ప్రేమ కథ

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ఓ హీరోయిన్‌ను ప్రాణంగా ప్రేమించారట. అయితే అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయిందని సమాచారం. ఆ హీరోయిన్ ఎవరో కాదు సుమలత. మెగాస్టార్ చిరంజీవితో స్వయంకృషిలాంటి సినిమాల్లో నటించిన సుమలతను ఆయన ప్రేమించారని, పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకున్నారంటూ రూమర్ ఒకటి వైరల్ అయ్యింది. కాని ఇది రూమర్ గానే మిగిలిపోయింది.

చిరంజీవి తన కెరీర్ లో రాధిక, విజయశాంతి, రాధ, సుమలత వంటి హీరోయిన్లతో ఎక్కువగా నటించారు. వీరిలో సుమలతతో చిరు మంచి స్నేహాన్ని కొనసాగించారు. చాలా సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఈ క్రమంలో వీరి స్నేహాన్ని ప్రేమగా అప్పట్లో ప్రచారం జరిగింది.

35
Image Credit : our own

ప్రేమ వార్తల్లో నిజమెంత?

మెగాస్టార్ చిరంజీవి సుమలతను ప్రేమించారని వార్తలు వచ్చిన టైమ్ లోనే ఆమె కన్నడ స్టార్ హీరో అంభరీష్ ను ప్రేమించారు. ఆతరువాత అంబరీష్ ను పెళ్లి చేసుకుని బెంగళూర్ లో సెటిల్ అయ్యారు సమలత. ఇక ఈ రూమర్లపై ఆమె ఓ సందర్భంలో తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ఆమె ఫేక్ న్యూస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. చిరంజీవి కుటుంబంతో తమకు మంచి స్నేహం ఉందని. అంతకు మించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది.

45
Image Credit : our own

చిరంజీవి –సురేఖ వివాహం

చిరంజీవి 1980లో ప్రముఖ నిర్మాత అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. అప్పటికి చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడప్పుడు హీరోగా ఎదుగుతున్న క్రమంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత ఎంత మంది హీరోయిన్లతో, ఎన్ని సినిమాలు చేసినా.. చిరంజీవి మాత్రం ఎటువంటి వివాదంలేకుండా కెరీర్ ను కంటీన్యూ చేశారు. పెళ్లి తర్వాత కూడా ఆయన ప్రైవేట్ లైఫ్‌ను చాలా డిసిప్లిన్‌గా నిర్వహించారు. అందుకే ఇప్పటి వరకు చిరంజీవిపై నెగటివ్ రూమర్లు బయటకు రాలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి నమ్మకంగల వ్యక్తిగా నిలిచారు. అయినా మీడియాలో ఎప్పటికప్పుడు కొన్ని రూమర్లు వెలువడుతూనే ఉంటాయి. కాని మెగాస్టార్ లైఫ్ లో ఇది పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

55
Image Credit : Youtube

చిరంజీవి సినిమాలు

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్ చేస్తున్నారు. ఆయన నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. యంగ్ డైరెక్టర్ వశిష్ట్ రూపొందించిన ఈమూవీ రిలీజ్ డైట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈలోపు చిరంజీవి అనిల్ రావిపూడితో మరో సినిమా కూడా స్టార్ట్ చేశారు. ఈమూవీ మూడు షెడ్యూల్స్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. కుర్ర హీరోలకు షాక్ ఇస్తూ.. మెగాస్టార్ ఫిట్ నెస్ కూడా గట్టిగా మెయింటేన్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన రామ్ ప్రసాద్, వర్షిణి.. డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు?
Recommended image2
Nani Love Story: హీరో కాకముందే మొదలైన నాని ప్రేమకథ.. అంజనాతో క్రేజీ లవ్ స్టోరీ.. 14వ వెడ్డింగ్‌ యానివర్సరీ
Recommended image3
Suman: సుమన్‌ అర్థరాత్రి వరకు నాతోనే ఉన్నాడు, ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తావ్‌.. భర్తకి నటి వార్నింగ్‌
Related Stories
Recommended image1
28 ఏళ్ల వయస్సులో 65 కోట్ల ఇల్లు, వేల కోట్ల ఆస్తి, ఇండస్ట్రీలో మహారాణిలా వెలుగుతున్న యంగ్ హీరోయిన్ ఎవరు?
Recommended image2
థియేటర్ లో డిజాస్టర్, ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతున్న సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved