10:42 PM (IST) Apr 01

50 ఏళ్ల వయస్సులో మళ్ళీ ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేస్తున్నసీనియర్ బ్యూటీ ఎవరు?

50 ఏళ్ళ దాటినా కుర్ర హీరోయిన్లు కూడా కుళ్ళుకునేలా ఉండే ఓ సీనియర్ హీరోయిన్.. తాజాగా మరోసారి ప్రేమలో పడిందట. మొన్నటి వరకూ తన కంటే 10 ఏళ్ళు చిన్న కుర్ర హీరోతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా స్టార్ క్రికెటర్ ప్రేమలో పడిందని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా తార.

పూర్తి కథనం చదవండి
10:09 PM (IST) Apr 01

మరోసారి రొమాన్స్ కు రెడీ అవుతున్న ఆషికీ 2 జంట, శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ మళ్లీ కలిసే ఛాన్సుందా?

ఆషికీ 2 మూవీతో  ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన జంట శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్. ఈ ఇద్దరు మళ్లీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.   మరి ఇందులో నిజం ఎంత..? ఏ సినిమాలు ఇద్దరు కనిపించబోతున్నారు? 

పూర్తి కథనం చదవండి
08:54 PM (IST) Apr 01

సమంతకు గుడి కట్టిన వీరాభిమాని, స్టార్ హీరోయిన్ టెంపుల్ ఎక్కడుంది, ఎవరు కట్టారు?

ఈమధ్య అభిమానం హద్దులు దాటుతుంది. తోచింది చేసి అభిమానం అనేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోలు, హీరోయిన్ల మీద అభిమానంతో వారికి గుళ్ళు కట్టేస్తున్నారు. గతంలో చాలామంది స్టార్స్ కు ఇలానే గుడి కట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్ట్ లో సమంత కూడా చేరింది. 

పూర్తి కథనం చదవండి
07:44 PM (IST) Apr 01

డ్రెస్ మార్చుకుంటుంటే రూమ్‌లోకి డైరెక్టర్.. షాకింగ్ ఘటన బయటపెట్టిన `అర్జున్‌రెడ్డి` హీరోయిన్‌

`అర్జున్ రెడ్డి` సినిమాతో బాగా పాపులర్ అయిన శాలిని పాండే, తన సినిమా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది. అనుమతి లేకుండా ఒక డైరెక్టర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చాడట. 

పూర్తి కథనం చదవండి
07:09 PM (IST) Apr 01

వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

Venkatesh , Aishwarya Rai Missed a Blockbuster: కొన్ని కాంబినేషన్లు ఊహించడం కూడా కష్టం. అలాంటి వాటిలో విక్టరీ వెంకటేష్ ఐశ్వర్యారాయ్ కాంబో ఒకటి. వీళ్ళు కలిసి సినిమా చేయలేదు కాని.? ఓ బ్లాక్ బస్టర్ మూవీలో వీరి కాంబో మిస్ అయ్యిందట. ఇంతకీ ఎంటా సినిమా? 

పూర్తి కథనం చదవండి
07:08 PM (IST) Apr 01

బాలకృష్ణ కోసం విలన్‌గా మారుతున్న బాలీవుడ్‌ హీరోయిన్‌.. అప్పుడు భార్యగా, ఇప్పుడేమో ?

బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ నటించబోతుందట. బాలయ్యకి విలన్‌ పాత్రలో ఆమె కనిపిస్తుందని తెలుస్తుంది. 
 

పూర్తి కథనం చదవండి
06:32 PM (IST) Apr 01

విజయ్ దేవరకొండ నుంచి రణ్‌బీర్ వరకు: స్పోర్ట్స్ బయోపిక్‌లకు పర్ఫెక్ట్ ఎవరో తెలుసా?

స్పోర్ట్స్ బయోపిక్స్‌లో నటించాలంటే మంచి నటన ఒక్కటే కాదు, నిజమైన అథ్లెట్ లక్షణాలుండాలి. మరి ఆ లక్షణాలు ఉన్న హీరోలు ఎవరున్నారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. 

పూర్తి కథనం చదవండి
06:21 PM (IST) Apr 01

మోనాలిసా సినిమా ఆశ గల్లంతు, ఇప్పుడు ఏం చేయబోతుందో తెలుసా? బుల్లితెర పిలుస్తుందా? మళ్లీ పూసలమ్ముకుంటుందా?

Monalisa: మహాకుంభమేళాలో వైరల్ అయి, బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మోనాలిసా సినిమా కెరీర్ మొదలవ్వకముందే అయిపోయిందా? డైరెక్టర్ అరెస్ట్ అయ్యాక మోనాలిసా ఏం చేయబోతోంది?
 

పూర్తి కథనం చదవండి
05:15 PM (IST) Apr 01

సౌందర్యకి `అమ్మోరు` సినిమా ఛాన్స్ రావడానికి కారణమైన స్టార్‌ కమెడియన్‌ ఎవరో తెలుసా? 70 స్కూల్లో వెతికితే

సౌందర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ లైఫ్‌ టర్నింగ్‌ మూవీ `అమ్మోరు`. ఆ సినిమాతో ఆమె లైఫే మారిపోయింది. ఇందులో ఆఫర్‌ రావడానికి ఓ స్టార్‌ కమెడియన్‌ కారణమని టాక్‌. 
 

పూర్తి కథనం చదవండి
04:36 PM (IST) Apr 01

ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?

సల్మాన్ ఖాన్ 'సికిందర్' పని అయిపోయిందా..? ఇక  ఓ సౌత్ మూవీ మాత్రం దూసుకుపోతోది.  ఎంతలా అంటే .. , విక్కీ కౌశల్ 'ఛావా' కలెక్షన్లను దాటేసి రికార్డ్ ల వైపు  పరుగులు పెడుతోంది. వివాదంలో కూడా రికార్డ్ ల మోత మోగిస్తున్న  సౌత్ సినిమా ఏదో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
04:04 PM (IST) Apr 01

సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నిజం ఇదే?

బుల్లితెర పై  ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యాంకర్ ప్రదీప్ తో పాటు  సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. స్మాల్ స్క్రీన్ పై పాపులర్ అయిన వీళ్లలో సుడిగాలి సుధీర్ ఇంత వరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?  

పూర్తి కథనం చదవండి
03:40 PM (IST) Apr 01

స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?

సింగర్ కమ్ హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కాని హీరోయిన్ గా పాపులర్ అయ్యి.. ఎక్కువ పాటలు పాడిన వారు చాలా తక్కువ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ బ్యూటీ.. హీరోయిన్ గా కంటే సింగర్ గానే  ఎక్కువ పాపులారిటీ సాధించింది. ఇంతకీ ఎవారా హీరోయిన్. 

 

 

పూర్తి కథనం చదవండి
02:43 PM (IST) Apr 01

11 బీర్‌ బ్రాండ్లకి హోనర్‌ అయిన స్టార్‌ విలన్‌ ఎవరో తెలుసా? రజనీ మూవీతో ఇండియానే షేక్‌ చేసిన నటుడు

 Danny Denzongpa: ఈ బాలీవుడ్ నటుడు మనదేశంలోనే మూడవ అతిపెద్ద బీర్ బ్రాండ్ కలిగి ఉన్నాడు. అంతేకాదు ఏకంగా 11 బీర్ బ్రాండ్లకు యజమాని కూడా. విలన్‌గా ఫేమస్ అయిన ఆ నటుడు ఎవరో చూద్దాం!

పూర్తి కథనం చదవండి
01:53 PM (IST) Apr 01

మా సినిమాలు చూడకండి, రివ్యూస్‌ రాయకండి.. నిర్మాత నాగవంశీ ఫైర్‌, టార్గెట్ `భారతీయుడు`?

Naga Vamsi: నాగవంశీ నిర్మించిన `మ్యాడ్‌ 2`సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆయన రివ్యూలపై, సోషల్‌ మీడియాలో పెట్టే నెగటివ్‌ పోస్ట్ లపై ఫైర్‌ అయ్యారు. 

పూర్తి కథనం చదవండి
12:39 PM (IST) Apr 01

2025లో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు.. `మదగజ రాజా`, `డ్రాగన్‌`, `వీర ధీర శూరన్‌`

Kollywood Blockbuster Movies 2025: 2025 సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైనట్లు ఉంది, కానీ ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మూడు నెలల్లో తమిళ చిత్ర పరిశ్రమలో విడుదలైన విజయవంతమైన చిత్రాలు ఏమిటో చూద్దాం.

పూర్తి కథనం చదవండి
12:16 PM (IST) Apr 01

రాంచరణ్ హీరోగా పనికొస్తాడని చిరు నమ్మింది ఎప్పుడంటే, రజనీకాంత్ ఫస్ట్ రియాక్షన్ షాకింగ్

హీరో కావాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. చరణ్ లో కాన్ఫిడెన్స్ ని గమనించాను. హీరోగా పనికొస్తాడు అని ఒక టైంలో అనిపించినట్లు చిరంజీవి తెలిపారు. 

పూర్తి కథనం చదవండి
11:53 AM (IST) Apr 01

చెప్పు తెగుద్ది.. రమ్మంటూ సైగ చేసిన జబర్దస్త్ కమెడియన్‌కి యాంకర్‌ రష్మి మాస్‌ వార్నింగ్‌

Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ షోలో ఓ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. యాంకర్‌ రష్మిని రమ్మంటూ పిలిచిన జబర్దస్త్ కమెడియన్‌కి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది రష్మి. ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది. 
 

పూర్తి కథనం చదవండి
07:13 AM (IST) Apr 01

పేరు మార్చుకోబోతున్న అల్లు అర్జున్ ? జాతకం ప్రకారం అలా చేయాల్సిందే, జ్యోతిష్యుడు చెప్పింది విని.. 

పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఏకంగా ఈ చిత్రం 1800 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప 2 చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 

పూర్తి కథనం చదవండి