MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?

ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?

సల్మాన్ ఖాన్ 'సికిందర్' పని అయిపోయిందా..? ఇక  ఓ సౌత్ మూవీ మాత్రం దూసుకుపోతోది.  ఎంతలా అంటే .. , విక్కీ కౌశల్ 'ఛావా' కలెక్షన్లను దాటేసి రికార్డ్ ల వైపు  పరుగులు పెడుతోంది. వివాదంలో కూడా రికార్డ్ ల మోత మోగిస్తున్న  సౌత్ సినిమా ఏదో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 01 2025, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సల్మాన్ ఖాన్ సినిమా 'సికిందర్' బాక్సాఫీస్ దగ్గర నిలబడటానికి కష్టపడుతుంది. సౌత్ సినిమా ఒకటి మాత్రం దుమ్ము రేపుతోంది. ఎంతలా అంటే ఛావా సినిమా రికార్డ్ లను కూడా బ్రేక్ చేయడానికి రెడీ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? 

Also Read: సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నిజం ఇదే?

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మనం ఇప్పటి వరకూ చెప్పుకున్న సినిమా ఏదో కాదు. L2: Empuraan. ఇందులో మోహన్‌లాల్ మెయిన్ రోల్‌లో నటించారు. నటుడు-దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ చేసిన L2 ఎంపురాన్ లాస్ట్ గురువారం థియేటర్లలో రిలీజ్ అయింది. L2: Empuraan ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్‌లో 174 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?

37

దీంతో మోహన్ లాల్, టోవినో థామస్, మంజు వారియర్ నటించిన సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' సినిమా రికార్డ్ ను క్రాస్ చేసింది. ఈ సినిమా  ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్‌వైడ్ 164.75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

Also Read: స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?

47

'ఛావా' సినిమా ఫిబ్రవరి 14న  రిలీజ్ అయింది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ మూవీలలో ఛావా ఒకటి.  లక్ష్మణ్ ఉటేకర్ హిందీ చిత్రం 'ఛావా'. ఇందులో విక్కీ, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా మెయిన్ రోల్స్‌లో నటించారు.

 

57

ట్రేడ్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ చిత్రం 44 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹ 796.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది సూపర్ ఓపెనింగ్ అందుకొని, ఫస్ట్ వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా ₹ 164.75 కోట్లు కలెక్ట్ చేసింది. 

67

L2: Empuraan గురువారం రిలీజ్ కావడంతో 4 రోజుల వీకెండ్ దొరికింది. 'ఛావా' సినిమా ఫస్ట్ 4 రోజుల కలెక్షన్ చూస్తే, వరల్డ్‌వైడ్ 195.60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ చిత్రం తన ఫస్ట్ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹ 138 కోట్లు కలెక్ట్ చేసింది కానీ 4వ రోజుకి ₹ 174 కోట్లు దాటింది. టెక్నికల్‌గా, L2 ఎంపురాన్ ఛావా చిత్రం ప్రారంభ కలెక్షన్‌ను దాటేసింది.

77

L2 Empuraan 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సంవత్సరం తయారైన మలయాళంలోని బిగ్గెస్ట్ చిత్రం L2 ఎంపురాన్, 'ఛావా' సినిమా కూడా 5 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్‌లో 200 కోట్ల క్లబ్‌లో చేరింది. L2 ఎంపురాన్ రిలీజ్ అయిన తర్వాత, 2002 గుజరాత్ అల్లర్ల సీన్ల  విషయంలో  టీమ్ విమర్శలకు గురైంది. దాంతో  మోహన్ లాల్ సారీ చెప్పారు, ప్రజలను బాధించే సీన్లను టీమ్ తీసేస్తామని చెప్పి..ఎడిట్ చేసినట్టు తెలుస్తోంది

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Recommended image2
Hey Ram Controversy: వివాదంతో ప్రధాని ఆఫీస్ కి చేరిన మూవీ ఏంటో తెలుసా.. చివరికి జరిగింది ఇదే
Recommended image3
Epic Movie Review: ఎపిక్‌ మూవీ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved