- Home
- Entertainment
- 11 బీర్ బ్రాండ్లకి ఓనర్ అయిన స్టార్ విలన్ ఎవరో తెలుసా? రజనీ మూవీతో ఇండియానే షేక్ చేసిన నటుడు
11 బీర్ బ్రాండ్లకి ఓనర్ అయిన స్టార్ విలన్ ఎవరో తెలుసా? రజనీ మూవీతో ఇండియానే షేక్ చేసిన నటుడు
Danny Denzongpa: ఈ బాలీవుడ్ నటుడు మనదేశంలోనే మూడవ అతిపెద్ద బీర్ బ్రాండ్ కలిగి ఉన్నాడు. అంతేకాదు ఏకంగా 11 బీర్ బ్రాండ్లకు యజమాని కూడా. విలన్‌గా ఫేమస్ అయిన ఆ నటుడు ఎవరో చూద్దాం!
- FB
- TW
- Linkdin
Follow Us
)
Danny Denzongpa
చాలామంది బాలీవుడ్ నటులు ఆస్తులు, స్టార్టప్‌లు, నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, మనం ఇప్పుడు 190కి పైగా సినిమాల్లో నటించిన విలన్ గురించి తెలుసుకుందాం.
Danny Denzongpa
1971లో సినిమా రంగంలోకి ఎంట్రీ
డానీ డెంజోంగ్పా నార్త్ ఈస్ట్ సిక్కింకు చెందిన వ్యక్తి. 'జరూరత్' సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. `రోబో` సినిమాతో సౌత్‌లో పాపులర్ అయ్యారు.
Danny Denzongpa
భారతదేశంలోనే మూడవ అతిపెద్ద బీర్ కంపెనీ
డానీ డెంజోంగ్పాకు చెందిన మూడు బ్రూవరీలు సంవత్సరానికి సుమారు 6.8 లక్షల హెచ్‌ఎల్ మద్యం ఉత్పత్తి చేస్తాయి.
Danny Denzongpa
11 బీర్ బ్రాండ్లకు యజమాని
యుక్సోమ్ బ్రూవరీస్ 11 రకాల బీర్ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తుంది. వాటిలో ముఖ్యమైనవి డాన్స్‌బర్గ్ 16000, జూమ్, హిమాలయన్ బ్లూ.
Danny Denzongpa
200 కోట్లకు పైగా నికర విలువ
డానీ డెంజోంగ్పా ఒక విజయవంతమైన నటుడు, అలాగే విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. ఆయన నికర విలువ సుమారు 252 కోట్ల రూపాయలు.
read more: మా సినిమాలు చూడకండి, రివ్యూస్ రాయకండి.. నిర్మాత నాగవంశీ ఫైర్, టార్గెట్ `భారతీయుడు`?
also read: చెప్పు తెగుద్ది.. రమ్మంటూ సైగ చేసిన జబర్దస్త్ కమెడియన్‌కి యాంకర్ రష్మి మాస్ వార్నింగ్