MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?

స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?

సింగర్ కమ్ హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కాని హీరోయిన్ గా పాపులర్ అయ్యి.. ఎక్కువ పాటలు పాడిన వారు చాలా తక్కువ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ బ్యూటీ.. హీరోయిన్ గా కంటే సింగర్ గానే  ఎక్కువ పాపులారిటీ సాధించింది. ఇంతకీ ఎవారా హీరోయిన్.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 01 2025, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  స్టార్  హీరోయిన్‌.  నటనలోకి  రాకముందు సింగర్‌గా పాపులర్, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు  పాడింది. జీవీ ప్రకాష్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్, హారిస్ జయరాజ్ లాంటి వాళ్ళ సంగీత దర్శకత్వంలో హిట్ సాంగ్స్ పాడింది బ్యూటీ.  తను యాక్ట్ చేసిన సినిమాల కంటే పాడిన పాటలే ఎక్కువ. అంతే కాదు పాడిన ప్రతీ పాట హిట్ అయ్యింది. అందంతో మాయ చేసి.. పాటలతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా? 

Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఆమె మరెవరలో కాదు  ఆండ్రియా జెర్మియా. తను సింగర్‌గా మొదలుపెట్టిన సినిమా అపరిచితుడు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ చేసిన ఈ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ‘నీకునాకు నోకియా సాంగ్ ను ’ ఆండ్రియానే పాడింది. తర్వాత హారిస్ జయరాజ్ మ్యూజిక్‌లో వేట్టైయాడు విలయాడు సినిమాలో ‘కార్కా కార్కా’, ఆధవన్ సినిమా కోసం ‘యేనో యేనో’, తుపాకి సినిమా కోసం విజయ్‌తో కలిసి ‘గూగుల్ గూగుల్’ సాంగ్ ఇలా హారిస్ మ్యూజిక్‌లో తను పాడిన సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి. 

Also Read: 

 

34

ఇలా  యువన్ శంకర్ రాజా, హరీస్ జయరాజ్, అనిరుధ్ రవిచందర్, జీవీ ప్రకాశ్ కుమార్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజింగ్ లో హిట్ సాంగ్స్ పాడింది. ఆండ్రియా.  అటు  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో మన్మధన్ అంబు సినిమాలో  ‘Who's The Hero' సాంగ్ కూడా ఆండ్రియానే పాడింది. తర్వాత సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌లో సూదు కవ్వుమ్ సినిమా కోసం ‘మామా టౌజర్ అవుందుచు’ సాంగ్  ఆండ్రియానే గాత్రం నుంచి వచ్చిందే. ఇక సినిమాల విషయంలో సూపర్ హిట్ మూవీస్ చేసింది బ్యూటీ. 

Also Read: 

44

తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో నటించింది ఈ బ్యూటీ. తెలుగులో రీసెంట్ గా వచ్చిన సైంధవ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ. అంతకు ముందు కూడా తఢాకా సినిమాలో నటించి మెప్పించింది. ఇక డబ్బింగ్ సినిమాలుగా వచ్చినా టాలీవుడ్ లో కూడా ప్రభావం చూపించిన కార్తీ యుగానికి ఒక్కడు, శకుని సినిమాలతో పాటు.. విశాల్ పూజ. విశ్వరూపం రెండు సినిమాలతో పాటు మరికొన్ని హిట్ సినిమాల్లో సందడి చేసింది ఆడ్రియా. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Recommended image2
Ugly Story OTT: విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అవికా గోర్ సినిమా.. ప్లాట్‌ఫామ్‌ ఏంటంటే?
Recommended image3
నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved