అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆసియా ఖండానికి చెందిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచారు.ఆమె 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్ కి గురై ఇప్పుడు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: మిస్ వరల్డ్ ఓపల్ సుచాతకి 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్, భరించలేని నరకం.. ఆమె జీవితం గురించి ఈ విషయాలు తెలుసా
Telugu Cinema News Live: మిస్ వరల్డ్ ఓపల్ సుచాతకి 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్, భరించలేని నరకం.. ఆమె జీవితం గురించి ఈ విషయాలు తెలుసా

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema Newsమిస్ వరల్డ్ ఓపల్ సుచాతకి 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్, భరించలేని నరకం.. ఆమె జీవితం గురించి ఈ విషయాలు తెలుసా
Telugu Cinema NewsMiss World 2025 Winner ఓపల్ సుచాత చౌంగ్‌శ్రీకి దక్కే ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా? రాయల్ లైఫ్
మిస్ వరల్డ్ 2025 పోటీలు ముగిశాయి. థాయిలాండ్ అందగత్తె ఓపల్ సుచాత చౌంగ్ శ్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటం సొంతం చేసుకుంది. 108 మంది అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీలో థాయిలాండ్ అమ్మాయి విన్నర్‌గా నిలవడం విశేషం.
Telugu Cinema Newsఇండియా ఆశలు గల్లంతు, మిస్ అయిన మిస్ వరల్డ్ రికార్డ్, నందిని గుప్తా ఓటమికి కారణాలేంటి?
ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు చాలా ప్రత్యేకత ఉంది. మూడో సారి ఇండియాలో, తొలిసారి హైదరాబాద్ లో జరిగిన ఈపోటీలో ఇండియా నుంచి పోటీ చేసిన నందిని గుప్తా టైటిల్ గెలిచుంటే ఇండియా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేంది. కాని ఆ రికార్డ్ ను ఇండియా మిస్ అయ్యింది.
Telugu Cinema NewsMiss World 2025 - చరిత్ర సృష్టించిన ఓపల్ సుచాతా.. థాయిలాండ్ సుందరికి మిస్ వరల్డ్ కిరీటం
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచింది.
Telugu Cinema News`మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో రేవంత్‌రెడ్డి, చిరంజీవి, రానా, నమ్రత.. జాక్వెలిన్ రచ్చ వేరే లెవల్
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో తెలుగు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇందులో చిరంజీవి, రానా, నమ్రత సందడి చేయడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు.
Telugu Cinema NewsMiss World 2025 - ఇండియాకి బిగ్ షాక్, నందిని గుప్తా అవుట్.. టాప్ 20తో సరిపెట్టుకున్న బ్యూటీ
టాప్ 8లో ఇండియాకి నిరాశ తప్పలేదు. ఆసియా- ఓషియానా నుంచి టాప్ 2గా ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల అందగత్తెలు విజేతలుగా నిలిచి టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చారు.
Telugu Cinema News`భైరవం` మూవీపై `ఖలేజా` దెబ్బ.. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ నటించిన సినిమా ఎంత రాబట్టిందంటే?
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన `భైరవం` మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే?
Telugu Cinema Newsమహేష్ `ఖలేజా` సరికొత్త రికార్డు..`గబ్బర్ సింగ్` రికార్డులు బ్రేక్.. ఫస్ట్ డే కలెక్షన్లు
మహేష్ బాబు హీరోగా నటించిన `ఖలేజా` మూవీ శుక్రవారం రీ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే కలెక్షన్లలో ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Telugu Cinema Newsనటి కల్పికపై పబ్ నిర్వాహకులు దాడి.. కేక్ విషయంలో గొడవ
నటి కల్పిక వివాదంలో ఇరుక్కుంది. ఆమెకి పబ్ నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. కేక్ విషయంలో జరిగిన గొడవ ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
Telugu Cinema Newsనటీమణులని ఇష్టం వచ్చినట్టు ముట్టుకోవచ్చా? నిత్యామీనన్ ఆగ్రహం
Telugu Cinema Newsఇండియా తొలి మిస్ వరల్డ్ విన్నర్ రీటా ఫరియా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? సినిమాలు రిజెక్ట్ చేసి చివరికి
భారత్ నుంచి తొలిసారి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న రీటా ఫరియా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? సినిమా అవకాశాలు కాదని ఆమె తన ప్యాషన్‌ని వెతుకుంటూ వెళ్లింది.
Telugu Cinema Newsసీఎం రేవంత్ రెడ్డిని కలిసి నాగార్జున దంపతులు, అఖిల్ పెళ్లికి ఆహ్వానం
కాబోయే వియ్యంకుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అక్కినేని నాగార్జున దంపతులు. అఖిల్ పెళ్లికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
Telugu Cinema Newsచిరంజీవికి ప్రాణ స్నేహితుడిగా సూపర్ స్టార్ కృష్ణ.. ఈ కాంబినేషన్ ఎలా మిస్ అయింది ?
ఓ చిత్రంలో చిరంజీవి ప్రాణ స్నేహితుడిగా సూపర్ స్టార్ కృష్ణని నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ కాంబినేషన్ ఎందుకు కుదరలేదు అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu Cinema Newsచదువులో దూసుకుపోతున్న సూర్య కూతురు, గ్రాడ్యుయేషన్ వేడుకలో స్టార్ హీరో దంపతుల సందడి
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీకి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఆయన కుటుంబంతో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం – ఆయన కూతురు దియా స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక.
Telugu Cinema Newsథియేటర్ల బంద్ వివాదంపై ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం సరికాదు
నటుడు, దర్శకుడు అయిన ఆర్ నారాయణ మూర్తి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ వివాదంలో ఆయన పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనని తప్పుపట్టారు.
Telugu Cinema Newsమిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ లో సందడి చేయబోయే బాలీవుడ్ తారలు ఎవరో తెలుసా?
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ లో ప్రపంచ దేశాలకు చెందిన మోడల్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయబోతున్నారు.
Telugu Cinema Newsశోభితా ధూళిపాల నటించిన హిట్ చిత్రాలు ఇవే..నాగ చైతన్యతో పెళ్ళికి ముందు ఆమె కెరీర్ ఇలా..
శోభితా ధూళిపాల మే 31న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన బెస్ట్ మూవీస్, నాగ చైతన్యతో పెళ్ళికి ముందు శోభిత నటిగా ఎలాంటి విజయాలు సాధించింది అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema Newsబాలకృష్ణ వల్ల సెట్ లో వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటంటే?
నందమూరి బాలకృష్ణ చేసిన ఓ పనికి.. సెట్ లోనే వెక్కి వెక్కి ఏడ్చింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ ను బాలయ్య ఏమన్నారు. ఇంతకీ ఏడ్చిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆతరువాత బాలకృష్ణ ఏం చేశారో తెలుసా?
Telugu Cinema Newsస్టార్ హీరోతో శ్రీలీల నిశ్చితార్థం ? ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫొటోస్.. బిగ్ డే అంటూ హింట్
శ్రీలీల తాజాగా షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి ఆమె నిశ్చితార్థం చేసుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
Telugu Cinema News`ఘటికాచలం` మూవీ రివ్యూ, రేటింగ్.. ఈ హర్రర్ థ్రిల్లర్ భయపెట్టిందా?
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ దేవాదుల ఇప్పుడు హీరోగా `ఘటికాచలం` అనే చిత్రంలో నటించాడు. హర్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.