MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ వల్ల సెట్ లో వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటంటే?

బాలకృష్ణ వల్ల సెట్ లో వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటంటే?

నందమూరి బాలకృష్ణ చేసిన ఓ పనికి.. సెట్ లోనే వెక్కి వెక్కి ఏడ్చింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ ను బాలయ్య ఏమన్నారు. ఇంతకీ ఏడ్చిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆతరువాత బాలకృష్ణ ఏం చేశారో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 31 2025, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : our own

టాలీవుడ్‌ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 65 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధిస్తున్నారు. ఇటీవల ఆయన వరుసగా నాలుగు సినిమాలతో రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి తన మార్క్ మళ్లీ నిరూపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : social media

ఇక ఇదే సమయంలో, ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన లయ, ఇప్పుడు సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లయ, ప్రస్తుతం నటుడు నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో లయ, నితిన్‌కు అక్కగా నటించనుంది.

Related Articles

Related image1
సూపర్‌ స్టార్ కృష్ణ గురించి ఈ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
Related image2
బాలకృష్ణ ముద్దుగా అనసూయమత్తో అని పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?
36
Image Credit : social media

తాజాగా లయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన గత సినిమాల అనుభవాల గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారితో తనకు జరిగిన ఒక సంఘటన గురించి ఆమె చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. విజయేంద్రవర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించిన సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది లయ:

46
Image Credit : Vijayendra Varma Movie Screenshot

లయ మాట్లాడుతూ ఒక సీన్ రిహార్సల్ చేస్తున్న సమయంలో నేను అనుకోకుండా బాలకృష్ణ గారి కాలు తొక్కేశాను. వెంటనే ఆయన సీరియస్ అవుతూ, నా కాలు తొక్కుతావా? ప్యాకప్.. ఈ అమ్మాయిని తీసేయండి’ అన్నారు. నాకు అప్పుడే ఏడుపొచ్చేసింది. అక్కడి నుంచే వెళ్లిపోయాను. 

అయితే ఆ తరువాత బాలకృష్ణ గారు స్పందించిన విధానం నాకు బాగా నచ్చింది. బాలకృష్ణ గారు వెంటనే నవ్వుతూ, ‘అయ్యో, ఈ అమ్మాయి ఏడుస్తోంది.. నేనేదో సరదాగా అన్నాను, నిజంగా అనుకున్నావా? ఇలాంటివి కామన్ గా జరుగుతుంటాయని బుజ్జగించారని లయ వెల్లడించారు.

56
Image Credit : Vijayendra Varma Movie Screenshot

బాలయ్య బాబు సెట్‌లో చాలా సరదాగా ఉంటారని లయ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక లయ రీ ఎంట్రీపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘తమ్ముడు’ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

66
Image Credit : social media

ఇక లయ నటనతో గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో అలరించిన విషయం తెలిసిందే. గ్లామర్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా, తన అభినయంతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న లయ, సెకండ్ ఇన్నింగ్స్ లో ముందు ముందు ఎలాంటి పాత్రలు చేయబోతున్నారు అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
సూపర్‌ స్టార్ కృష్ణ గురించి ఈ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
Recommended image2
బాలకృష్ణ ముద్దుగా అనసూయమత్తో అని పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved