10:03 PM (IST) Jul 20

Telugu Cinema News Live సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ నిర్మలమ్మ ఒక్క అక్షరం కోసం 15 టేకులు, అర్థరాత్రి అయినా రాలేదు.. ఏం జరిగిందంటే?

బామ్మ పాత్రలతో ఆద్యంతం ఆకట్టుకున్న నటి నిర్మలమ్మ తన కెరీర్‌లో అత్యంత బాగా ఇబ్బంది పడ్డ సన్నివేశం గురించి బయటపెట్టింది. ఒక్క అక్షరం కోసం అర్థరాత్రి వరకు షూటింగ్‌ చేయాల్సి వచ్చిందట.

Read Full Story
09:33 PM (IST) Jul 20

Telugu Cinema News Live బాహుబలిలో నటించొద్దని తన కొడుక్కి చెప్పిన స్టార్ హీరోయిన్, ఆమె చెప్పిన కారణం ఏంటో తెలుసా ?

బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడు పాత్ర కోసం రాజమౌళి ఓ స్టార్ హీరోయిన్ కొడుకుని సంప్రదించారట. కానీ ఆ పాత్ర చివరికి రానా చేతికి ఎలా వచ్చింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

Read Full Story
08:45 PM (IST) Jul 20

Telugu Cinema News Live మహేష్‌ బాబు, నమ్రత లైఫ్‌లో వెలుగు నింపింది ఎవరో తెలుసా? కానీ ప్లాన్‌ చేయలేదు.. ప్రిన్స్ ఎమోషనల్‌ పోస్ట్

మహేష్‌ బాబు, నమ్రతల ముద్దులు కూతురు సితార నేడు ఆదివారం పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి వీరిద్దరు చెప్పిన విషయాలు షాకిస్తున్నాయి.

Read Full Story
05:47 PM (IST) Jul 20

Telugu Cinema News Live స్టార్‌ డైరెక్టర్‌తో పెళ్లికి రెడీ అయిన భానుప్రియ.. మధ్యలో చెడగొట్టింది ఎవరో తెలుసా?

సీనియర్‌ నటి భానుప్రియ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె ఓ స్టార్‌ డైరెక్టర్‌ని వివాహం చేసుకోవాలనుకుంది. మరి అది ఎలా ఆగిపోయిందనేది తెలుసుకుందాం.

Read Full Story
04:58 PM (IST) Jul 20

Telugu Cinema News Live రోజా అన్నయ్యలా భావించే హీరోతో రొమాంటిక్ సీన్, 27 టేకులు తీసుకున్నారట.. అసలేం జరిగిందో తెలుసా

రోజా ఒక టాలీవుడ్ హీరోని తన అన్నయ్యలా భావించేదట. ఆ హీరోతో హీరోయిన్ గా నటించినప్పుడు రొమాంటిక్ సన్నివేశం షూటింగ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది.

Read Full Story
04:23 PM (IST) Jul 20

Telugu Cinema News Live బాలీవుడ్ లో విషాదం, అమితాబ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూత

బాలీవుడ్‌లో నేడు తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూశారు. అమితాబ్ కు హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.

Read Full Story
03:44 PM (IST) Jul 20

Telugu Cinema News Live జగపతిబాబు కూతురు విదేశీ వ్యక్తిని ప్రేమించినందుకు సొంత కులం వాళ్లే కుట్ర.. మతిపోయే విషయాలు బహిర్గతం

జగపతిబాబు ఇండస్ట్రీలో చాలా ఓపెన్‌ పర్సన్‌. అన్ని విషయాలను ఓపెన్‌గా చెబుతారు. ఈ క్రమంలో తన కూతురు పెళ్లి విషయంలో సొంత కులం వాళ్లే చేసిన కుట్రని బహిర్గతం చేశారు.

Read Full Story
03:03 PM (IST) Jul 20

Telugu Cinema News Live బిగ్ బాస్ లో సత్తా, ఆస్కార్ వేదికపై గౌరవం.. రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ రెడ్డి రూ.1 కోటి నజరానా

రాహుల్ సిప్లిగంజ్ కి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణ యువకుడిగా కింది స్థాయి నుంచి ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ కి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

Read Full Story
02:30 PM (IST) Jul 20

Telugu Cinema News Live హీరోయిన్లు కోట్లు వసూలు చేస్తుంటే, లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

గతంలో మాదిరి కాదు.. హీరోయిన్లు కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుటున్నారు. కొంత మంది అయితే హీరోలను మించి వసూలు చేస్తున్నారు. హీరోయిన్లు అంతా అప్ డేట్ అయ్యి కోట్లకు టెండర్ వేస్తుంటే.. ఇంకా లక్షల్లోనే ఉంది ఓ స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు?

Read Full Story
01:29 PM (IST) Jul 20

Telugu Cinema News Live ఎన్టీఆర్ అంటే అందుకే చాలా కోపం, ఆయన చరిత్రని ఆయనే చెరిపివేసుకున్నారు.. ఓపెన్ గా మ్యాటర్ బయటపెట్టిన కోట

ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం గురించి కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ తప్పు చేసి ఎన్టీఆర్ తన చరిత్రని తానే చెరిపివేసుకున్నారు అంటూ కోట తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Read Full Story
11:08 AM (IST) Jul 20

Telugu Cinema News Live అల్లు అర్జున్ తో నటించి కనిపించకుండా పోయిన సూపర్ హిట్ హీరోయిన్లు.. ఒక్కరూ ఇద్దరూ కాదు ఏకంగా ఆరుగురు

అల్లు అర్జున్ తో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లు కనుమరుగైపోయారు. హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఆ హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరం కావడం ఊహించని పరిణామం.

Read Full Story
09:39 AM (IST) Jul 20

Telugu Cinema News Live చెట్టు కోసం కోటి రూపాయలు, అంబానీ తో పోటీ పడ్డ ప్రభాస్, అంత ప్రత్యేకత ఏంటి? నిజమెంత

ఒక చెట్టు కోసం ఎవరైనా కోటి రూపాయలు ఖర్చు చేస్తారా? కాని హీరో ప్రభాస్ ఓ ప్రత్యేకమైన వృక్షం కోసం కోటి ఖర్చు చేశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అంత ప్రత్యేకత అందులో ఏముంది.

Read Full Story
08:11 AM (IST) Jul 20

Telugu Cinema News Live మెగాస్టార్ చిరంజీవి నుంచి ఐకాన్ స్టార్ వరకూ డ్యూయల్ రోల్ తో సందడి చేయబోతోన్న స్టార్స్ ఎవరు?

టాలీవుడ్ లో ప్రస్తుతం డ్యూయల్ రోల్ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ అంతా ద్విపాత్రాభినయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాబోయే సినిమాల్లో డబుల్ రోల్ తో ఆకట్టుకోబోతున్న హీరోలు ఎవరో చూద్దాం.

Read Full Story