రామ్ హీరోగా నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రొటీన్ గా ఉందనే విమర్శలు వినిపిస్తున్నప్పటికీ కామెడీ మాత్రం బాగా వర్కవుట్ అవుతుండడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు

రామ్ హీరోగా నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రొటీన్ గా ఉందనే విమర్శలు వినిపిస్తున్నప్పటికీ కామెడీ మాత్రం బాగా వర్కవుట్ అవుతుండడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు.

దసరా కానుకగా రిలీజ్ కావడం సినిమా మరో ప్లస్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు రూ.3.9 కోట్ల వసూళ్లను రాబట్టింది. రామ్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి.

లాంగ్ రన్ లో ఈ సినిమా లాభాలను మిగులుస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు తన బ్యానర్ పై నిర్మించారు. అనుపమ పరమేశ్వన్, ప్రణీతలు హీరోయిన్లుగా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 

ఇవి కూడా చదవండి.. 

రివ్యూ: హలో గురు ప్రేమకోసమే

ప్రీమియర్ షో టాక్: హలో గురు ప్రేమ కోసమే

మంచి టైమ్ రామ్.. ఇప్పుడైనా హిట్టందుకోవయ్యా?

'అరవింద సమేత'తో తన సినిమాను పోల్చుకున్న హీరో!

అమ్మాయిలు నన్ను చూసి కుళ్లుకుంటారు.. ఏమంటావ్ అనుపమ?

‘‘హలో గురు ప్రేమకోసమే‌‌‌’’లో రామ్ ఎనర్జిటిక్ లుక్ (ఫోటోలు)