ఛీ.. ఛీ.. విమానంలో సెక్స్ ... వీడియో తీసిన మరో జంట

First Published 20, Jun 2018, 4:50 PM IST
Couple shamelessly having sex in plane
Highlights

ఛీ.. ఛీ.. విమానంలో సెక్స్ ... వీడియో తీసిన మరో జంట

దారుణం.. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి విమానంలో జరిగింది. పిల్లలను పక్కన పెట్టుకుని రొమాన్స్‌లో పాల్గొన్న జంటలను ఇప్పటివరకు చూశాం. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో ప్రయాణీకులంతా ఉండగానే సెక్స్‌లో పాల్గొంది ఓ జంట. దీన్ని గమనించిన మరో జంట.. ఆ తతంగాన్ని వీడియో తీసి, తమ కూతురుకి పంపారు. దీన్ని ఆమె సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

మెక్సికో వెళ్తున్న ఓ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం ఆఖరి వరుసలో కూర్చున్న ఓ జంట.. సైలెంట్‌గా సెక్స్‌లో పాల్గొంది. మేన్ తన సీటులో కూర్చోగా.. మహిళ అతనిపై కూర్చుంది. ఈ చర్యను గమనించిన మరో జంట.. ఈ తతంగాన్ని వీడియో తీసి, తమ కూతురికి పంపారు. విచిత్రం ఏంటంటే.. వాళ్లు రొమాన్స్ పాల్గొన్న విషయాన్ని మిగిలిన ట్రావెలర్స్ గమనించలేదు. కిలే చేసిన ఈ ట్వీట్‌కు విశేష స్పందన రావడమేకాదు, ఇప్పటివరకు సుమారు 36 వేల మంది రీట్వీట్ చేయగా, 90 వేల మంది లైక్ చేశారు. ‘‘మా అమ్మ-నాన్న ప్రశాంతత కోసం మెక్సికో వెళ్తున్నారు.. వాళ్లు ఈ వీడియోని నాకు పంపారు.. విమానంలో కిలే పేరెంట్స్ వెనుక నుంచి మూడో వరుసలో కూర్చున్నారు’’. ఈ యవ్వారంపై నెటిజన్స్ ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు. ఇలాంటివాళ్లని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కామ వాంఛ తీర్చుకోవడానికి విమానమే దొరికిందా? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

loader