MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆమె పెదాలు ఏంటి అలా అయ్యిపోయాయి? షాక్ లో ఫ్యాన్స్,ఏం జరిగింది

ఆమె పెదాలు ఏంటి అలా అయ్యిపోయాయి? షాక్ లో ఫ్యాన్స్,ఏం జరిగింది

 ఎలా ఉన్న హీరోయిన్ ఎలా అయింద‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  ఆమె పెదాల్లో  బాగా తేడా క‌నిపిస్తుంది. దీంతో ఆమె పెద‌వుల‌కు కాస్మెటిక్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని.. అది తేడా కొట్ట‌డంతోనే ఈషా మొహంలో 

2 Min read
Author : Surya Prakash
Published : Apr 21 2024, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19


 అందంగా క‌నిపించేందుకు హీరోయిన్స్  కృత్రిమ ప‌ద్ధ‌తుల‌ను ఫాలో కావ‌డం కొత్త విషయం ఏమీ కాదు. మ‌రింత అందంగా క‌నిపించాల‌ని కొంద‌రు ముక్కుకు స‌ర్జ‌రీ చేయించుకుంటే.. ఇంకొందరు పెదాల‌కు ఆప‌రేష‌న్లు చేయించుకుంటారు. బాలీవుడ్‌లో ఎక్కువ‌గా ఉండే ఈ ట్రెండ్‌ను ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవుతుంది. ఇప్ప‌టికే చాలామంది స్టార్లు ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


అయితే వీరిలో చాలామంది స‌ర్జ‌రీలు స‌క్సెస్ అయ్యాయి. అయితే కొంత‌మందికి ఈ స‌ర్జ‌రీలు విక‌టించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. మ‌రి అలా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు సక్సెస్ అయితే అందరూ మెచ్చుకుంటారు. తేడా కొడితే మాత్రం వింతగా అనిపించి దానిపై కామెంట్స్ వస్తూంటాయి.  అప్పటిదాకా తెరపై చూసిన లుక్ కు హఠాత్తుగా ఓ రోజు మీడియాలో కనపడే లుక్ కు డిఫరెంట్ వస్తే ఉలిక్కిపడతాం. అలా ఈషా డయోల్  లుక్‌లో ఈ మ‌ధ్య చాలా మార్పులొచ్చాయి. 

39


ఇటీవ‌ల  ఆమె సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోలో చాలా డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా ఆమె పెదాలు చాలా తేడాగా ఉన్నాయి.  దాంతో ఆమె మొహం ఇంత‌కుముందు కంటే చాలా డిఫ‌రెంట్‌గా కనపడుతోంది. ఈ ఫొటోలు , వీడియోలు చూసిన అంద‌రూ ఇప్పుడు షాక‌వుతున్నారు. అసలు గుర్తు పట్టలేకపోతున్నామంటూ ట్రోల్ చేస్తున్నారు. 

49


అదేంటి..  చక్కగా ఉండే ఈషా ఇలా అయిపోయిందేంటి? ఎలా ఉన్న హీరోయిన్ ఎలా అయింద‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  ఆమె పెదాల్లో  బాగా తేడా క‌నిపిస్తుంది. దీంతో ఆమె పెద‌వుల‌కు కాస్మెటిక్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని.. అది తేడా కొట్ట‌డంతోనే ఈషా మొహంలో అంత‌లా మార్పు వ‌చ్చింద‌ని బాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

59


ధర్మేంద్ర, హేమమాలిని దంపతుల వారసురాలిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి ఈషా డియోల్‌ ప్రవేశించారు.  21 ఏళ్ల వయసులోనే అంటే 2002లోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2008వరకు దాదాపు ఆరేళ్లలో 30కి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుని ఓ మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది.

69


హీరోయిన్ గా కొన్ని చిత్రాలు చేశారు. వివాహమైన తర్వాత, పిల్లలకు జన్మనిచ్చాక... సుమారు ఎనిమిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ‘ఏక్‌ దువా’తో రీఎంట్రీ ఇచ్చింది. దీనికంటే ముందు అజయ్‌ దేవగణ్‌ ‘రుద్ర: ద ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్’లో నటించింది.
 

79


 బ్రిటన్‌లో హిట్ అయిన వెబ్ సిరీస్ 'లూథర్'. ఈ సీరిస్‌ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలసి బీబీసీ రూపొందించిన  దీనిని మార్పులు చేర్పులు చేసి 'రుద్ర' పేరుతో తీసుకు  తీసుకు వచ్చారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్‌లో అజయ్ దేవగణ్ టైటిల్ రోల్‌లో కనిపించారు. ఆయనకి కూడా 'రుద్ర' సీరిసే డిజిటల్ డెబ్యూ ప్రాజెక్ట్.   అజయ్ - ఈషా డియోల్ ఈ డెబ్యూ సిరీస్‌తో బాగానే  ఆకట్టుకున్నారని చెప్పాలి.
 

89


రీఎంట్రీ ఇచ్చాక ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించినప్పటికీ.. ఓటీటీల్లో నటిస్తోంది. అలాగే పర్శనల్ లైఫ్ కు వస్తే...  ఈషా డియోల్  విడాకులు తీసుకుంది. తల్లి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె నటిగా పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. మధ్యలో పెళ్లితో కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. 

99


ఈషా-భరత్ దంపతులకు 2017లో అమ్మాయి పుట్టగా, 2019లో అబ్బాయి పుట్టాడు. ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్ల నుంచి ఈషా డియోల్, భర్త నుంచి విడాకులు తీసుకోనుందనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ వీళ్లిద్దరూ ప్రకటన ఇచ్చారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, పిల్లలు మాత్రం తమకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. అయితే విడిపోవడానికి కారణం ఏంటనేది మాత్రం బయటకు చెప్పలేదు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved