MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వయస్సు 56.. మనసు మాత్రం 16, కాస్ట్లీ శారీలో కలర్ ఫుల్ గా బాలీవుడ్ సీనియర్ తార..

వయస్సు 56.. మనసు మాత్రం 16, కాస్ట్లీ శారీలో కలర్ ఫుల్ గా బాలీవుడ్ సీనియర్ తార..

రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొంది బాలీవుడ్ నటి మధురీ దీక్షిత్. ఐదు పదుల వయస్సు దాటిన ఆమె.. అందంలో కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కాస్ట్లీ చీరలతో కళకళలాడుతోంది.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 21 2024, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సినీ సెలబ్రిటీలు తమ అందం, యవ్వనంతో అభిమానులను ఆకర్షిస్తున్నారు. ఇంతకు ముందు సినిమాల్లో హీరోయిన్ల కెరీర్ టైమ్ చాలా తక్కువ ఉండేది. హీరోలతో పోల్చుకుంటే అది చాలా తక్కువ. ఒక హీరోయిన్ తక్కువలో తక్కువ 10 ఏళ్ళు కొనసాగితే ఎక్కువే. అయితే కొద్ది మంది హీరోయిన్లు మాత్రం ఏజ్ బార్ అయినా.. అందాన్ని అలానే మెయింటేన్ చేస్తున్నారు. అలాంటి అతి కొద్ది మంది నటీమణుల్లో  మాధురీ దీక్షిత్ ఒకరు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ప్రస్తుతం ఈ  బాలీవుడ్ నటికి 56 ఏళ్లు  అయినప్పటికీ, మాధురి ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తోంది. 1980 దశకంలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మాధురీ దీక్షిత్ సౌత్ హీరోలతో కూడా సినిమాలు చేశారు. ఇక బాలీవుడ్ లో ఆమె క్రేజ్ అంతా ఇంతా కాదు. 

35

ఇక  56 ఏళ్ల వయసులోనూ యవ్వనంగా ఉన్న మాధురీ దీక్షిత్.. స్టైల్ మెయింటేన్ చేయడంలో కూడా తన టాలెంట్ చూపిస్తోంది. రీసెంట్ గా  సూరత్‌లో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. అప్పుడు ఆమెను చూడటానికి చుట్టుపక్కన నుంచి  అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. మాధురికి  ఘనస్వాగతం పలికారు. 

45

ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి నటి మాధురీ దీక్షిత్ ధరించిన చీర ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అంతే కాదు ఆ చీర  ధర వివరాలు తెలిసి  షాక్ అవుతున్నారు. దీని ప్రకారం మాధురీ దీక్షిత్ ధరించిన బంగారు చీర ధర 1.25 లక్షలు. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

55

పెళ్లి తర్వాత నటి మాధురీ దీక్షిత్ నటించడం మానేసినా.. రియాల్టీ షోలలో పాల్గొంటూనే ఉంది. తన అందానికి మెరుగులు దిద్దుతూనే ఉన్న మాధురి ఫ్యాషన్‌పై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో అభిమానుల్లో చెరగని స్థానాన్ని సంపాదించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image3
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved