హిందీ బిగ్ బాస్ సీజన్ 12 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శ్రీశాంత్ మొదటి నుండి ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. అతడి కారణంగా షోకి టీఆర్పీ రేటింగ్ లు కూడా బాగానే పెరుగుతున్నాయి.

ఇటీవల తన తోటి కంటెస్టెంట్ ని అసహ్యకరంగా దూషించిన శ్రీశాంత్ ఆమెని తిట్టాననే పశ్చాత్తాపంతో తన తలని గోడకేసి కొట్టుకున్నాడు. తాజాగా  శ్రీశాంత్ కారణంగా హౌస్ లో ముగ్గురిని జైలులో పెట్టారు.

బిగ్ బాస్.. హౌస్ మేట్స్ ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించడానికి జైలులో పెడుతుంటాడు. ఈసారి ఆ ఛాన్స్ శ్రీశాంత్ కి వచ్చింది. వారాంతంలో శ్రీశాంత్ బెస్ట్ పెర్ఫార్మర్గా నిలవడంతో బిగ్ బాస్ హౌస్ లోని ఎవరు జైలుకి వెళ్లాలనే దానిపై శ్రీశాంత్ నిర్ణయం తీసుకున్నాడు.

శ్రీశాంత్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరితో చర్చించిన తరువాత కరణ్ వీర్ బోహ్రా, రోహిత్ సుచాంతీ, దీపక్ ఠాకూర్ లను జైలుకి పంపాలని నిర్ణయించుకున్నాడు.  '

ఇవి కూడా చదవండి.. 

హౌస్‌మేట్ ని వేశ్యతో పోల్చి.. తలను గోడకేసి బాదుకున్న శ్రీశాంత్!

హీరోయిన్ భర్తపై శ్రీశాంత్ భార్య ఫైర్!

బిగ్ బాస్: కూతురి యూనిఫామ్ చూసి ఏడ్చేసిన శ్రీశాంత్!

బాత్రూంలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్!

బిగ్ బాస్: హౌస్ మేట్స్ తో వాగ్వాదం.. హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరింపులు!

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్.. కారణమేమిటంటే..?