బుల్లితెర హాట్ యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ లు ప్రేమలో ఉన్నారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఇప్పటికే చాలా సార్లు స్పందించి.. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని వెల్లడించింది రష్మి.

అయినప్పటికీ రష్మి.. సుధీర్ కి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంది. తాజాగా రష్మి తన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తున్న సమయంలో ఓ అభిమాని సుడిగాలి సుధీర్ ని ఎందుకు అంతలా అసహ్యించుకుంటారని ప్రశ్నించగా.. దానికి ఆమె.. ''అలాంటి వారిని నేనెప్పుడూ అసహ్యించుకోను. ఎందుకంటే వారు నన్ను మహారాణిలా ట్రీట్ చేస్తార''ని బదులిచ్చింది.

మరో నెటిజన్ ఒకవేళ ప్రదీప్, సుధీర్ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎవరిని ఎన్నుకుంటారని అడగ్గా.. దానికి రష్మి.. ''నా వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ వేరువేరుగా ఉంటాయి. వర్క్ లైఫ్ లో ఉండేవారు పర్సనల్ లైఫ్ లో ఉండరని'' క్లారిటీ ఇచ్చింది.

లవ్ మ్యారేజ్ చేసుకుంటారా..? అరెంజ్డ్ మ్యారేజా..? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. ''మధ్యలో సహజీవనం అనే ఆప్షన్ ఉంటుంది తెలుసా'' అంటూ బోల్డ్ గా సమాధానమిచ్చింది.

పవన్ కళ్యాణ్ పై రష్మి వ్యాఖ్యలు!

అనసూయ కంటే నేనే బెటర్.. రష్మి కామెంట్స్!

అంత డబ్బిస్తే రాత్రికి గడుపుతావా..? రష్మిని అడిగిన నెటిజన్!

సుమ, అనసూయ, రష్మిల రెమ్యునరేషన్ ఎంతంటే..?

వివాదంలో రష్మి...లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ వార్నింగ్

సుధీర్ తో నేనా..? యాంకర్ రష్మి కామెంట్స్!