బాలీవుడ్ నటుడు చుంకీ పాండే చాలా కాలంగా నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన బాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాలలో కీలక రోల్స్ చేయడం జరిగింది. గత ఏడాది విడుదలైన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహోలో చుంకీ పాండే మెయిన్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటవారసురాలిగా అనన్య పాండే వెండితెరకు పరిచయం కావడం జరిగింది. 

బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అనన్య పాండే తెలుగులో హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా అనన్య పాండేకు వరుసకు కజిన్ అలన్నా పాండే త్వరలో వెండితెర అరంగేట్రం చేయడం ఖాయంగా   కనిపిస్తుంది. 

సినిమా ఎంట్రీ సంగతి ఎలా ఉన్నా అలన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ కి బాగా పాపులర్. తాజాగా ఆమె బికినీ ధరించి తన బాయ్ ఫ్రెండ్ తో ఓ యోగా భంగిమ ట్రై చేశారు. కఠినమైన భంగిమలో బాయ్ ఫ్రెండ్ కి ఆమె లిప్ కిస్ ఇవ్వడం జరిగింది. సదరు వీడియో ప్రస్తుతం నెట్టింటో హల్ చల్ చేస్తుంది. వీడియో చూసిన నెటిజెన్స్ సో హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ACROYOGA

A post shared by Alanna Panday (@alannapanday) on Oct 24, 2020 at 10:13pm PDT