Ananya Panday  

(Search results - 8)
 • <p>మరి కొందరు స్నేహితులు పెళ్ళికి అవసరమైన ఇతర సామగ్రి, కూల్ డ్రింక్స్ తీసుకువచ్చినట్లు పూరి తెలిపారు. అప్పట్లో తాను ఉన్న పరిస్థితుల్లో పెళ్లి కాగానే సాయంత్రం షూటింగ్ కు అటెండ్ కావలసి వచ్చిందని పూరి అన్నారు. </p>

  Entertainment3, May 2020, 11:42 AM

  'ధారావి'లో పెరిగిన కరోనా..పూరి కు పెద్ద సమస్యే

   'ధారావి' ప్రాంతం నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ వున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ఇక్కడే హైదరాబాద్ లోనే సెట్ వేసి  విజయ్ దేవరకొండపై చాలా సన్నివేశాలను ప్లాన్ చేశారని సమాచారం. 

 • Vijay Devarakonda

  News2, Mar 2020, 9:13 PM

  యంగ్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. వైరల్ అవుతున్న పిక్

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలు విజయ్ దేవరకొండ క్రేజ్ కు కారణమయ్యాయి.

 • ananya

  News17, Feb 2020, 10:09 AM

  విజయ్ దేవరకొండ హీరోయిన్.. క్లీవేజ్ అందాలు!

  హీరోయిన్స్ ని పరిచయం చేయటంలో పూరి జగన్నాథ్ ది అందెవేసిన చెయ్యి. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన చాలా మంది హీరోయిన్స్ తెలుగులో నిలదొక్కుకున్నారు. ఓ టైమ్ లో ఆయన సినిమాలే చేస్తే చాలని చాలా మంది ఆయన చుట్టూ ప్రదిక్షణాలు చేసేవారంటే అతి శయోక్తి కాదు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన ఆయన తాజా చిత్రంలోనూ ఓ హీరోయిన్ ని తెలుగుకు పరిచయం చేస్తున్నారు.

 • Ananya Pandey

  News19, Jan 2020, 3:20 PM

  పూరి ‘ఫైటర్’లో కొత్త హీరోయిన్, ఆమె అందాల ఫొటోలు ఇవిగో

  హీరోయిన్స్ ని పరిచయం చేయటంలో పూరి జగన్నాథ్ ది అందెవేసిన చెయ్యి. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన చాలా మంది హీరోయిన్స్ తెలుగులో నిలదొక్కుకున్నారు. ఓ టైమ్ లో ఆయన సినిమాలే చేస్తే చాలని చాలా మంది ఆయన చుట్టూ ప్రదిక్షణాలు చేసేవారంటే అతి శయోక్తి కాదు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన ఆయన తాజా చిత్రంలోనూ ఓ హీరోయిన్ ని తెలుగుకు పరిచయం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ‘ఫైటర్’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా కోసం గత కొద్ది రోజులుగా హీరోయిన్ల సెర్చింగ్ జరుపుతోంది చిత్ర యూనిట్. రేపటి(జనవరి 20) నుంచి షూటింగ్ ముంబైలో కానున్న ఈ చిత్రం కోసం ఓ హీరోయిన్ ని ఎట్టకేలకు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఆమె పేరు అనన్యా  పాండే.

 • अनन्या अभी महज 20 साल की हैं।

  News5, Dec 2019, 2:39 PM

  అలాంటి బాయ్ ఫ్రెండ్ నాకొద్దు.. హీరోయిన్ కామెంట్స్!

  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య తనకు ఎలాంటి వ్యక్తి బాయ్ ఫ్రెండ్ గా, భర్తగా రావాలనుకుంటుందనే విషయాన్ని వెల్లడించింది. ప్రేమ విషయంలో తను చాలా నిజాయితీగా ఉంటానని చెప్పిన అనన్య తన సంతోషం కోసం మరొకరి కాపురాలు కూల్చే టైప్ కాదని చెప్పింది. 

 • Ananya Panday

  ENTERTAINMENT8, Jun 2019, 7:29 PM

  ప్రమాదంలో యంగ్ బ్యూటీ.. భయంతో పారిపోయిన హీరో!

  స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో మెరిసిన అనన్య పాండే ప్రస్తుతం కుర్రకారు హృదయాల్ని కోలోలగొట్టే పనిలో ఉంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. లే

 • Ananya Panday

  ENTERTAINMENT5, Jun 2019, 9:05 PM

  నైట్ క్లబ్ నుంచి హీరోయిన్ గెంటివేత.. కారణం ఇదే!

  అనన్య పాండే ఇటీవల విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బాలీవుడ్ ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా ప్రశంసలు అందుకుంది. 

 • tiger

  ENTERTAINMENT3, May 2019, 11:03 AM

  తొలిముద్దు ఆ హీరోతోనే.. అతడు బెస్ట్ కిస్సర్.. కుర్ర హీరోయిన్ కామెంట్స్!

  ప్రస్తుతం సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ నడుస్తోంది.