మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ ముగియడంతో కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కూడా మొదలుపెట్టారు. 'మా' లో మొత్తం 745 మంది సభ్యులు ఉండగా.. 472 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 

ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలుకాగా.. హీరో అల్లరి నరేష్ ఆఖరి ఓటు వేయడంతో పోలింగ్ ముగిసింది. ఈరోజు రాత్రి 8 గంటలకి ఫలితాలను వెల్లడించనున్నారు.

గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి 'మా' ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. దీనికి కారణం గత ఎన్నికల్లో ఒకే ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా గెలిచిన  శివాజీరాజా, జనరల్ సెక్రటరీగా ఎన్నికైన నరేష్ మధ్య తాజాగా పోటీ నెలకొనడమే. 

ఇవి కూడా చదవండి.. 

'మా' ఎలెక్షన్స్: ఓటు హక్కు వినియోగించుకున్న తారలు!

'మా' ఎలక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పోలింగ్.. నరేష్ కామెంట్స్!

శివాజీ ప్యానెల్ డబ్బులు పంచుతున్నారు: నరేష్!

'మా' ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు!

'మా' ఎన్నికల పోలింగ్ షురూ!