ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు వినగానే ఈ మలయాళీ పిల్ల కన్నుగీటిన వీడియో గుర్తుకు వస్తుంది. 2018లో ఒరు ఆధార్ లవ్ చిత్రం నుంచి విడుదలైన వీడియోలో ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటిన విధానం, ఆమె హావ భాగాలూ యువతకు నిద్ర కరువు చేశారు. 

ఆ ఒక్క వీడియోతో ప్రియా వారియర్ ఓవర్ నైట్ లో నేషనల్ సెలేబ్రిటిగా మారిపోయింది. బడా సెలెబ్రటీలు సైతం ప్రియా వారియర్ కు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ప్రియవారిర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తోంది. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on Feb 14, 2020 at 3:40am PST

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తోంది. తాజాగా ప్రియవారియర్ రెడ్ డ్రెస్ లో ఉన్న కొన్ని పిక్స్ ని, ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రియా వారియర్ తన రెడ్ లిప్స్ అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తున్న దృశ్యాలు ఫ్యాన్స్ కు మతి పోగొట్టే విధంగా ఉన్నాయి. 

 

ఒరు ఆధార్ లవ్ చిత్రంలో తన హీరో రోషన్ అబ్దుల్ లో కలసి ఓ హాట్ ఫోటో షోతో చేసింది. ఆ పిక్ కూడా ఇంటర్ నెట్ ని హీటెక్కించేలా ఉంది. ఈ ఫొటోలో ప్రియా వారియర్ బ్లాక్ డ్రెస్ లో సెక్సీ చూపులతో అదరగొడుతోంది.