CSKvsDC: అదరగొట్టిన పృథ్వీషా, శిఖర్ ధావన్... ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం...

CSKvsDC IPL 2021 Live Updates with Telugu Commentary CRA

CSKvsDC IPL 2021 Live Updates: IPL 2021 సీజన్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గత సీజన్‌లో ఢిల్లీ రన్నరప్‌గా నిలవగా, చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారిగా ఏడో ప్లేస్‌లో నిలిచింది. ఇరుజట్లకీ ఈ మ్యాచ్ కీలకం కానుంది.

11:27 PM IST

ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం..

సీఎస్‌కే విధించిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి చేధించింది ఢిల్లీ క్యాపిటల్స్...

11:00 PM IST

శిఖర్ ధావన్ అవుట్...రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:40 PM IST

పృథ్వీషా అవుట్...తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:19 PM IST

పృథ్వీషా, ధావన్ హాఫ్ సెంచరీలు...

మొదటి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన పృథ్వీషా, శిఖర్ ధావన్... హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

9:58 PM IST

6 ఓవర్లలో 65...

189 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. 6 ఓవర్లు ముగిసేసరికి 65 పరుగులు చేసింది ఢిల్లీ...

9:51 PM IST

50 పరుగుల భాగస్వామ్యం...

4.4 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు పృథ్వీషా, శిఖర్ ధావన్...

9:45 PM IST

ధావన్ సిక్సర్...

శిఖర్ ధావన్ ఓ అద్భుతమైన సిక్సర్ బాదాడు. 4 ఓవర్లు ముగిసేసరికి 41 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:42 PM IST

3 ఓవర్లలో 24...

189 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్... 3 ఓవర్లలో 24 పరుగులు రాబట్టింది...

9:39 PM IST

టార్గెట్ 189...

చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 189 పరుగులు...

9:09 PM IST

సామ్ కుర్రాన్ బౌండరీల మోత...

టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు సామ్ కుర్రాన్.... ఆ తర్వాత 20వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ రాబట్టాడు సామ్ కుర్రాన్.

9:01 PM IST

ఢిల్లీపై రెండోసారి...

MS Dhoni ducks in IPL
0(1) v Royals Chennai 2010
0(2) v Daredevils Chennai 2010
0(1) v Mumbai Mumbai 2015
0(2) v Capitals Mumbai 2021 *

8:48 PM IST

ధోనీ డకౌట్... ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:43 PM IST

సురేశ్ రైనా రనౌట్... ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

8:35 PM IST

అంబటి రాయుడు అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

8:31 PM IST

2021లో మొదటి హాఫ్ సెంచరీ...

2021 సీజన్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా నిలిచాడు సురేశ్ రైనా. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు రైనా..

8:30 PM IST

రైనా సిక్సర్ల మోత...

గత సీజన్‌ ఆడలేకపోయిన సురేశ్ రైనా, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడుతున్న మొదటి మ్ాచ్‌లోనే సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

8:14 PM IST

రైనా సిక్సర్...

9వ ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు సురేశ్ రైనా. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది సీఎస్‌కే..

8:09 PM IST

మొయిన్ ఆలీ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

వరుసగా రెండు సిక్సర్లు బాదిన తర్వాత మొయిన్ ఆలీ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

8:07 PM IST

మొయిన్ ఆలీ సిక్సర్ల మోత...

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు మొయిన్ ఆలీ...

8:00 PM IST

6 ఓవర్లలో 33...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:59 PM IST

రైనా బౌండరీలు...

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు సురేశ్ రైనా...

7:50 PM IST

మొయిన్ ఆలీ వరుస బౌండరీలు...

రూ. 7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మొయిన్ ఆలీ, నాలుగో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు రాబట్టాడు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:42 PM IST

రుతురాజ్ అవుట్... 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే...

7:38 PM IST

డుప్లిసిస్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

డుప్లిసిస్ డకౌట్... తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

7:35 PM IST

మొదటి ఓవర్‌లో 5 పరుగులు...

,టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, తొలి ఓవర్‌లో 5 పరుగులు రాబట్టింది.

7:09 PM IST

ఢిల్లీ జట్టు ఇది..

ఢిల్లీ జట్టు ఇది:
శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింకా రహానే, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, టామ్ కుర్రాన్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్

7:09 PM IST

చెన్నై జట్టు ఇది:

చెన్నై జట్టు ఇది:
రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, డుప్లిసిస్, సురేశ్ రైనా, ధోనీ, మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్

7:03 PM IST

అందరూ ఫెయిల్...

సీఎస్‌కేపై కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడుతున్న ఐదో ప్లేయర్ రిషబ్ పంత్. ఇంతకుముందు గంభీర్, దినేశ్ కార్తీక్, జేమ్స్ మోప్స్, జేపీ డుమినీ... ఐపీఎల్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్ చెన్నైపై ఆడారు. అయితే అందరూ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయారు. 

7:02 PM IST

టాస్ గెలిచిన రిషబ్ పంత్...

కెప్టెన్‌గా ఆడుతున్న మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రిషబ్ పంత్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సీఎస్‌కే తొలుత బ్యాటింగ్ చేయనుంది.

11:28 PM IST:

సీఎస్‌కే విధించిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి చేధించింది ఢిల్లీ క్యాపిటల్స్...

11:00 PM IST:

శిఖర్ ధావన్ అవుట్...రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:41 PM IST:

పృథ్వీషా అవుట్...తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:21 PM IST:

మొదటి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన పృథ్వీషా, శిఖర్ ధావన్... హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

10:21 PM IST:

మొదటి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన పృథ్వీషా, శిఖర్ ధావన్... హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

9:59 PM IST:

189 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. 6 ఓవర్లు ముగిసేసరికి 65 పరుగులు చేసింది ఢిల్లీ...

9:51 PM IST:

4.4 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు పృథ్వీషా, శిఖర్ ధావన్...

9:47 PM IST:

శిఖర్ ధావన్ ఓ అద్భుతమైన సిక్సర్ బాదాడు. 4 ఓవర్లు ముగిసేసరికి 41 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:43 PM IST:

189 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్... 3 ఓవర్లలో 24 పరుగులు రాబట్టింది...

9:40 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 189 పరుగులు...

9:10 PM IST:

టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు సామ్ కుర్రాన్.... ఆ తర్వాత 20వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ రాబట్టాడు సామ్ కుర్రాన్.

9:01 PM IST:

MS Dhoni ducks in IPL
0(1) v Royals Chennai 2010
0(2) v Daredevils Chennai 2010
0(1) v Mumbai Mumbai 2015
0(2) v Capitals Mumbai 2021 *

8:48 PM IST:

ధోనీ డకౌట్... ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:44 PM IST:

సురేశ్ రైనా రనౌట్... ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

8:36 PM IST:

అంబటి రాయుడు అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

8:32 PM IST:

2021 సీజన్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా నిలిచాడు సురేశ్ రైనా. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు రైనా..

8:31 PM IST:

గత సీజన్‌ ఆడలేకపోయిన సురేశ్ రైనా, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడుతున్న మొదటి మ్ాచ్‌లోనే సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

8:14 PM IST:

9వ ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు సురేశ్ రైనా. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది సీఎస్‌కే..

8:09 PM IST:

వరుసగా రెండు సిక్సర్లు బాదిన తర్వాత మొయిన్ ఆలీ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

8:09 PM IST:

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు మొయిన్ ఆలీ...

8:00 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:00 PM IST:

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు సురేశ్ రైనా...

7:51 PM IST:

రూ. 7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మొయిన్ ఆలీ, నాలుగో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు రాబట్టాడు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:43 PM IST:

రుతురాజ్ అవుట్... 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే...

7:39 PM IST:

డుప్లిసిస్ డకౌట్... తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే...

7:36 PM IST:

,టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, తొలి ఓవర్‌లో 5 పరుగులు రాబట్టింది.

7:09 PM IST:

ఢిల్లీ జట్టు ఇది:
శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింకా రహానే, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, టామ్ కుర్రాన్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్

7:10 PM IST:

చెన్నై జట్టు ఇది:
రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, డుప్లిసిస్, సురేశ్ రైనా, ధోనీ, మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్

7:04 PM IST:

సీఎస్‌కేపై కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడుతున్న ఐదో ప్లేయర్ రిషబ్ పంత్. ఇంతకుముందు గంభీర్, దినేశ్ కార్తీక్, జేమ్స్ మోప్స్, జేపీ డుమినీ... ఐపీఎల్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్ చెన్నైపై ఆడారు. అయితే అందరూ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయారు. 

7:02 PM IST: