కరోనా తర్వాత కార్లకు డిమాండ్ పెరగడంతో, చాలా కంపెనీలు తక్కువ బడ్జెట్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. హ్యుండై గ్రాండ్ ఐ10 నియోస్, టాటా పంచ్, హ్యుండై ఎక్స్టర్, టాటా టియాగో, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ వంటివి మంచి ఆప్షన్లు.
Top 5 Diesel Cars Under 10 Lakh with Great Mileage : సరసమైన ధర కారు కోసం చూస్తున్నారా? తక్కువ ధరతో మంచి మైలేజ్ కావాలా? ₹10 లక్షల లోపు ధర, మంచి మైలేజ్ ఉన్న కొన్ని డీజిల్ కార్లు వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ సరికొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మోడల్ కు సంబంధించిన డిజైన్, ధర వంటి వివరాలు బయటకు వచ్చాయి.
వాడిన కారు కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడానికి, రుణ ప్రీ-అప్రూవల్ కీలకం. ఈ మార్గదర్శి తక్కువ వడ్డీ రేట్లతో used car loan pre-approval పొందడానికి అనుసరించాల్సిన దశలను వివరిస్తుంది, మీ కారు కొనుగోలు ప్రయాణాన్ని సజావుగా మారుస్తుంది.
కార్ లోన్ వడ్డీ రేట్లు మీరు ఎట్టకేలకు మీ వాహనం కోసం ఎంత చెల్లించాలో నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తక్కువ వడ్డీ రేటు అంటే నెలవారీ చెల్లింపులు తగ్గుతాయి మరియు లోన్ కాలవ్యవధిలో మొత్తం చెల్లించే వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. అయితే, అధిక వడ్డీ రేటు మీ వాహనం యొక్క మొత్తం ఖర్చును పెంచుతుంది, ఇది ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తుంది.
Rs. 10,000 7 seater car : కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఆకర్షణీయమైన డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు, టాప్ భద్రతా ఫీచర్లతో వచ్చింది. ఆకర్షణీయమైన ధరతో అద్భుతమైన మైలేజ్, మంచి పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
Maruti Suzuki Swift Blitz Edition: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ భారత్ లోకి వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరకే వస్తున్న ఈ కొత్త కారు కొనుగోలుపై రూ. 39,500 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీ ప్యాకేజీని కూడా అందిస్తున్నారు.
రతన్ టాటా కలల ప్రాజెక్ట్ టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్లో మళ్ళీ మార్కెట్లోకి వస్తోంది. కొత్త ఫీచర్లతో నానో EV ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అవుతుందని అంచనా.
most expensive car owners in india : భారతదేశంలో కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లను కలిగి ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో టాప్-5 భారతీయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10 world's biggest car companies : మార్కెట్ విలువ, సదరు కంపెనీ కీలక ముఖ్యాంశాలు సహా పలు వివరాలను పరిగణలోకి తీసుకుంటే టెస్లా, టయోటా నుంచి పోర్స్చే, ఫెరారీ వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ప్రపంచంలోని టాప్-10 అతిపెద్ద కార్ల కంపెనీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.