న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మార్కెట్లో లాభాలు ప్రారంభమవుతాయని భావించిన మార్కెట్ నిపుణులకు అంతర్జాతీయ మార్కెట్లు షాకిచ్చాయి

ప్రారంభంలోనే అంతర్జాతీయ మార్కెట్లు బలహీన సంకేతాలివ్వడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.  దీంతో దేశీయ మార్కెట్లు లాభనష్టాలతో ఊగిసలాడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 105 పాయింట్లతో 41, 750.55తో ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 30 పాయింట్లు తో 12,303.90 తో ట్రేడింగ్ కొనసాగుతుంది.  అయితే మార్కెట్ క్లోజింగ్ సమయానికి లాభనష్టాలపై ఓ స్పష్టమైన అంచనా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
 
ప్రస్తుతానికి లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ 

ఇనోక్స్ విండ్ , టైమ్ టెక్నో ప్లాస్ట్, ఎన్బీసీసీ, పీసీ జ్వువెల్లర్, ఐటీడీసీ, ఎస్ బ్యాంక్, మహానగర్ గ్యాస్, ప్రెస్టేజ్ ఎస్టేట్, ఇంద్రప్రస్త గ్యాస్, మాగ్మా ఫిన్ క్రాప్, ఇండియా బుల్ రియల్ ఎస్టేట్, రిలయన్స్ క్యాపిటల్, ఇండియా బుల్ ఇంటేజ్, హ్యాత్ వే కేబుల్, గుజ్ పిపావ్ పోర్ట్, లిండే ఇండియా,  కేపీఐటీ టెక్నాలజీస్ లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ 

సెంట్రమ్ క్యాపిటల్, అదానీ గ్రీన్, టీవీ 10 బ్రాడ్ కాస్ట్, బందన్ బ్యాంక్, విప్రో, క్యాన్ ఫిన్ హోంమ్స్, రీడింగ్ టాన్ ఇండియా, శ్రీరామ్ ట్రాన్స్, స్పార్క్స్, సన్ టెక్ రియాలిటీ, మథర్ సన్ సుమీ, ఈక్విటీస్ హోల్డింగ్, బాల్ మేర్ ల్వారీ, దీపక్ ఫెర్ట్, జూబ్లాంట్ లైఫ్, హిందూ ఎరోనాటిక్స్, కేఈసీ ఇంటెల్ , ఐఎఫ్ బీ ఇండస్ లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

టాటా స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు  - రాకేష్ 

మరికొద్దిరోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఏ షేర్లు కొనచ్చు. ఏ షేర్లు కొంటే లాభాల్ని గడించ వచ్చని  స్టాక్ మార్కెట్ నిపుణులు  రాకేష్ ఝున్ ఝున్ వాలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

బడ్జెట్ సమావేశాలపై హై ఎక్స్ పర్టేషన్స్ పెట్టుకోవద్దని, నామమాత్రంగానే ఉంటున్నట్లు చెప్పారు. లాంగ్ టర్మ్ గెయిల్స్ ప్రజెంట్ ఉన్న డ్యూరేషన్ నుంచి 2ఇయర్స్ వరకు ఎక్స్ టెండ్ చేయాలని కోరుతున్నారు. 

Also read:బంగారంపై హల్ మార్కింగ్‌ నేటి నుండి తప్పనిసరి

అలాగే ట్యాక్ ఆన్ డివిడెంట్ట్ పై ఆయనమాట్లాడుతూ డెవిడెంట్లపై ఉన్న ట్యాక్స్ ను తీసేయాలని కోరుతున్నారు. ఎందుకంటే అన్ జెస్ట్ ఫై డ్ గా ఉన్నందున్న డివిడెంట్లపై ట్యాక్స్ వేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also read:ద్రవ్యోల్బణం ఎఫెక్ట్: ఫిబ్రవరిలోనూ రెపో రేటు యథాతథమే!

రియల్ ఎస్టేట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ను ట్యాక్స్ పే ఇన్వెస్ట్ గా పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. అలా చేయడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుందని చెప్పారు. 

Also read:టోకు ధరల సూచీలో కూర‘గాయాలే’.. 8 నెలల గరిష్ఠానికి డబ్ల్యూపీఐ

ఇక టాటా మోటార్స్ లో వరస్ట్ స్విచ్ వేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని , ప్రస్తుతం టాటా గ్రూప్ కరెంట్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్  తీసుకొస్తున్న పాలసీలు బాగున్నాయని స్టాక్ మార్కెట్ మాంత్రికుడు చెబుతున్నారు.ఆటో మోటార్స్ స్ట్రక్చర్ బాగలేదన్నారు. సిమెంట్, ఇనుమకు సంబందించిన స్టాక్స్ బాగుంటాయని, చూసి తీసుకోవాలని   రాకేష్ ఝున్ ఝున్ వాలా తెలిపారు. 

Also read:ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా