Bank holiday: జూన్ 27 నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు పలు ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈవీ వాహనలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాగా ఈవీ కార్లలో ఎక్కువ ఆదరణ లభిస్తున్న టాటా పంచ్ ఈవీ డౌన్పేమెంట్, ఈఎమ్ఐ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్సీపై కఠిన నిబంధనలు అమలు చేస్తుంటాయి. ఖాతాల్లో నిర్ణీత మొత్తం లేకపోతే ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతీ ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డు ఉంటోంది. అయితే మనలో చాలా మందికి క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాలు తెలియవు. అలాంటి ఒక దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఒక్కొక్కరి రెండుకు మించి అకౌంట్లు ఉంటున్నాయి. దీంతో సేవింగ్ ఖాతాల్లో ఎంత సొమ్ముందో తెలుసుకోవడానికి ఒక్కో అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకొని, వాటి మొత్తాన్ని కూడాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పేటీఎమ్లో కొత్త ఫీచర్ వచ్చింది.
రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఎలాంటి పెట్టుబడులు చేయాలో తెలుసుకోండి. భద్రత, లాభం, అవసరాలను బట్టి ఉత్తమ ఎంపికలు ఇవే.
ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ ప్రపంచం వేగంగా మారుతోంది. ఇందులో లాభదాయకత, వినియోగ సౌలభ్యం ఎంతో ముఖ్యమైనవి. ఇదే సమయంలో కొత్తవారికి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలా, క్లౌడ్ మైనింగ్ అనే కొత్త అవకాశాన్ని (పలాడిన్ మైనింగ్) PaladinMining అందిస్తోంది.
ఇంట్లో నుంచే కేవలం ₹2,000–₹5,000 పెట్టుబడితో ప్రారంభించగల సులభమైన చిన్న వ్యాపార ఐడియాలు. క్రియేటివ్ పనులను ఆదాయంగా మార్చుకోండి.
ఏ పంట అయినా సరే.. మంచి లాభాలు తెచ్చినప్పుడే రైతు కష్టం తీరుతుంది. నేల స్వభావం, నీటి వసతి, మార్కెట్ సౌకర్యాలకు అనుగుణంగా రైతులు పంటలను ఎంచుకుంటే లాభాలు పొందవచ్చు. గత కొన్నేళ్లుగా రైతులకు లాభాలు కురిపిస్తున్న ఓ పంట గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. మారుతోన్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు తగ్గాయి.