దారుణంగా కలెక్షన్స్, నాలుగు రోజులకు వచ్చింది ఇంతేనా?
Mar 2, 2025, 4:26 PM ISTMazaka Movie Misfire: సందీప్ కిషన్ నటించిన మజాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మొదటి రోజు మంచి వసూళ్లు సాధించినప్పటికీ, తరువాత కలెక్షన్లు బాగా పడిపోయాయి, దీంతో బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంది.