MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రామ్‌ చరణ్‌ ‘RC16’ రిలీజ్ డేట్ ఫిక్స్,ఆ స్పెషల్ డేనే?

రామ్‌ చరణ్‌ ‘RC16’ రిలీజ్ డేట్ ఫిక్స్,ఆ స్పెషల్ డేనే?

రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ‘RC16’ 2026 మార్చి 26న విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ గ్లింప్స్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 21 2025, 06:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Ram Charan RC16 locks a date in 2026 in telugu

Ram Charan RC16 locks a date in 2026 in telugu

ఇప్పుడు అందరి దృష్టీ రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ‘RC16’ పైనే ఉంది.  ఇటీవల 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఆ సినిమా తీవ్రంగా నిరాశపరచటంతో తన నెక్ట్స్ ప్రాజెక్టుని త్వరగా తీసుకురావాలనుకంటున్నారు.

 గేమ్‌ ఛేంజర్ ఫ్లాప్‌తో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్‌ కోసం ఈ ఏడాదిలోనే చరణ్‌ సినిమాను తీసుకు వస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. మెగా కాంపౌండ్‌లోనూ అదే అభిప్రాయం ఉంది. RC16 సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయడం ద్వారా గేమ్‌ ఛేంజర్‌ డ్యామేజ్‌ని తగ్గించాలని భావిస్తున్నారు. అయితే అలా జరిగే అవకాసం ఉందా, RC16 ఎప్పుడు రిలీజ్ కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Ram Charan RC16 locks a date in 2026 in telugu

Ram Charan RC16 locks a date in 2026 in telugu

 
అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మార్చి 27న విడుదల చేయడానికి టీమ్ టీజర్ గ్లింప్స్‌ను కూడా సిద్ధం చేస్తోంది. . ఈ టీజర్ గ్లింప్స్‌తో పాటు విడుదల తేదీని కూడా ఈ చిత్ర మేకర్స్ ప్రకటించనున్నారు. #RC16 చిత్రం 26 మార్చి 2026న రామ్ చరణ్ పుట్టినరోజుకి ఒక రోజు ముందు థియేటర్లలోకి రానుంది.

 ఈ వార్త అభిమానులకు డబుల్ ట్రీట్. రామ్ చరణ్ తదుపరి పుట్టినరోజున సినిమా థియేటర్లలోకి వస్తుందని అభిమానులకు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజున విడుదల తేదీని ప్రకటిస్తారు.

 

33
Ram Charan RC16 locks a date in 2026 in telugu

Ram Charan RC16 locks a date in 2026 in telugu


ప్రస్తుతం ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రూరల్ బ్యాగ్రౌండ్ స్టోరీతో రూపొందతున్న ఈమూవీలో రామ్ చరణ్ స్పోర్ట్స్ మెన్ గా కనిపిస్తారట. టాలీవుడ్ సమాచారం ప్రకారం రామ్  చరణ్ ఇందులో క్రికెటర్ గా కనిపించబోతున్నట్టు  సమాచారం. ఇక RC16 సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. 

ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image2
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image3
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved