MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Kalki 2: నాగ్ అశ్విన్ చెప్పిన స్టోరీ ట్విస్ట్

Kalki 2: నాగ్ అశ్విన్ చెప్పిన స్టోరీ ట్విస్ట్

నాగ్ అశ్విన్ 'కల్కి 2' స్క్రిప్ట్‌పై పని చేస్తున్నారు, ఇది భైరవ మరియు కర్ణ పాత్రలపై దృష్టి పెడుతుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువగా ఉంటుందని, సినిమా ఈ సంవత్సరం చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 19 2025, 06:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu

Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu


ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).

గత సంవత్సరం రిలీజైన  ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో అభిమానులు ‘కల్కి2’ (Kalki2) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా  పార్ట్‌-2పై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu

Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu


నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... "ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అసలు ప్రాజెక్ట్‌-K అంటే ఏంటి అనే దగ్గరే ఉన్నాం. అది పూర్తయిన దాని బట్టి షూటింగ్‌ మొదలు పెడతాం.

ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాం. ‘కల్కి’లో మహాభారతం నేపథ్యాన్ని సెట్‌ చేసుకుని, సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్‌ చేసుకుని ఇక్కడి వరకూ వచ్చాం.

35
Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu

Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu


 ప్రభాస్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ పార్ట్‌2లో కచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భైరవ, కర్ణ యాంగిల్‌లోనే కథ సాగుతుంది. రెండో భాగంలో వీటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.

ఇందుకు చాలా వర్క్‌ చేయాల్సి ఉంది. విడుదల తేదీపై ప్రస్తుతం స్పందించలేను. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్‌లనే ఎంచుకుని సినిమాలు చేశా" - అన్నారు నాగ్ అశ్విన్‌. 
 

45
Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu

Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu


ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. ‘ది రాజా సాబ్‌’, ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌) ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.

సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ త్వరలోనే మొదలుకానుంది. ఇది కాకుండా ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌2: శౌర్యంగ పర్వం’, ప్రశాంత్‌ వర్మతో ఓ మూవీ చేయనున్నారు. ‘స్పిరిట్‌’ మూవీ స్క్రిప్ట్‌ లాక్ అయింది.
 

55
Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu

Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu


 వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు సందీప్‌ భావిస్తున్నారు. అందుకు ప్రభాస్‌ను వరుస డేట్స్‌ అడిగినట్లు టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు, సినిమా పూర్తయ్యే వరకూ మరో మూవీకి వెళ్లకూడదని కండీషన్‌ పెట్టారట.

ఎంత వేగంగా తీసినా ఈ ఏడాది చివరి నాటికి కానీ, ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ నుంచి బయట పడలేరు. ఈలోగా నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి2’ ఫుల్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకోవడంతో పాటు, పార్ట్‌2లో ఇతర పాత్రలకు సంబంధించి కొంత షూటింగ్‌ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నాగ్ అశ్విన్
ప్రభాస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved