9వ వారానికి గాను ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఓటింగ్ ముగియడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కాగా ఓటింగ్ లో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి.
సమంత ఓ హీరోతో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో నేపథ్యం ఏమిటో చూద్దాం..
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు మోక్షజ్ఞ, ఎన్టీఆర్ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లుగా ఉంది.
దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా టాక్ తెలియజేస్తున్నారు.
యష్మి, నిఖిల్, గౌతమ్ ప్రేమదేశం మూవీ చూపిస్తున్నారు. అయితే నిఖిల్, గౌతమ్ లలో ఎవరికి సన్నిహితంగా ఉండాలి, ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో యష్మి నలిగిపోతుంది.
తొమ్మిదవ వారానికి గాను 5 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఓ కంటెస్టెంట్ రేసులో వెనుకబడింది. సదరు కంటెస్టెంట్ ఓటింగ్ మెరుగు పడలేదు.
దేవదాసు మూవీకి పోటీగా దేవదాసు విడుదల చేసి కృష్ణను దెబ్బ తీశాడు ఏఎన్నార్. కృష్ణ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అసలు ఈ దేవదాసు వర్సెస్ దేవదాసు ఏంటి? ఇంట్రెస్టింగ్ స్టోరీ..
నటి జయసుధకు గతంలో భారీ షాక్ తగిలింది. ఆమె ఉన్నది మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది. చిరంజీవి, నాగబాబును నమ్ముకుంటే ఆమెను నట్టేట ముంచారు. ఇంతకీ ఏం జరిగింది.
శివ దర్శకత్వంలో సూర్య నటించిన కంగువా సినిమాకి ఎడిటర్‌గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ ఈరోజు ఉదయం హఠాన్మరణం చెందారు.
మహేష్ బాబు మూవీని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న రాజమౌళి ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. ఆయన ఎర్రటి ఎండలో అక్కడి అడవుల్లో సంచరిస్తున్నారు.