బిగ్ బాస్ ఇంటి సభ్యులను నాలుగు టీమ్స్ గా విభజించి టాస్క్స్ కండక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి టాస్క్ లో భాగంగా తాడో పేడో పేరుతో గేమ్ నిర్వహించారు. ఈ టాస్క్ లో నిఖిల్ టీమ్ విన్ అయ్యింది. మిగతా టీమ్స్ కి ఎల్లో కార్డ్స్ ఇచ్చారు.

యష్మి, నిఖిల్, గౌతమ్ ప్రేమదేశం మూవీ చూపిస్తున్నారు. అయితే నిఖిల్, గౌతమ్ లలో ఎవరికి సన్నిహితంగా ఉండాలి, ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో యష్మి నలిగిపోతుంది.
బిగ్ బాస్ ఇంటి సభ్యులను నాలుగు టీమ్స్ గా విభజించి టాస్క్స్ కండక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి టాస్క్ లో భాగంగా తాడో పేడో పేరుతో గేమ్ నిర్వహించారు. ఈ టాస్క్ లో నిఖిల్ టీమ్ విన్ అయ్యింది. మిగతా టీమ్స్ కి ఎల్లో కార్డ్స్ ఇచ్చారు.

యష్మిని గౌతమ్, నిఖిల్ ఇష్టపడుతున్నారు. ఆమె ఇద్దరితో కూడా సన్నిహితంగా ఉంటుంది. కాగా నిఖిల్ ఎదుట యష్మి, గౌతమ్ ల మధ్య చిన్న రొమాంటిక్ సీన్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో నిఖిల్ కొంచెం నొచ్చుకున్నాడు.
బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా అవినాష్, రోహిణి చిన్న పిల్లలుగా మారారు. వారిని సంతోషంగా ఉంచితే కిచెన్ టైమర్ కి టైం యాడ్ అవుతుందని బిగ్ బాస్ సూచించాడు. ఇక అవినాష్, రోహిణి అల్లరికి హౌస్ మేట్స్ అల్లాడిపోయాడు. ప్రేరణ చంకెక్కాడు అవినాష్..
గతంలో సోనియా, నిఖిల్, పృథి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందనే వాదన ఉంది. తాజాగా మరో స్టోరీ మొదలైంది. యష్మి, నిఖిల్, గౌతమ్ ప్రేమదేశం మూవీ చూపిస్తున్నారు. అయితే నిఖిల్, గౌతమ్ లలో ఎవరికి సన్నిహితంగా ఉండాలి, ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో యష్మి నలిగిపోతుంది.