Relationship: మనిషికి ఆలోచన అవసరమే కానీ అతిగా ఆలోచించటం వలన మంచి జరగదు సరి కదా ఆ స్థానంలో చెడు జరిగే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు ఒక్కొక్కసారి మీ బంధాలు విచ్ఛిన్నం కూడా కాగలవు అందుకే అతిగా ఆలోచిస్తే వచ్చే అనర్ధాలు ఏమిటో చూద్దాం.
Beauty Tips: సాధారణంగా చెరుకు రసం వేసవి తాపాన్ని తీర్చి ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే చెరుకు రసం ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తుందని చాలామందికి తెలియదు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Recipes: రెస్టారెంట్ లో ఎక్కువగా తినటానికి ఇష్టపడే ఈ ఇండో చైనీస్ రెసిపీ హనీ చిల్లీ పొటాటో. తీయతీయగా కారంకారంగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
Health Tips: మనిషికి ఉన్న అవయవాలు అన్నిటిలోని గుండె ప్రధానమైనది అయితే ఈమధ్య చాలామంది గుండెపోటుతో చనిపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే కొన్ని రకాల జ్యూస్ లో తీసుకోవటం ద్వారా గుండెపోటు రాకుండా నివారించవచ్చు. ఆ జ్యూస్ లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Health Tips: నేడు కూర్చుని చేసే ఉద్యోగాల కారణంగా చాలామంది ప్రజలు నడుం నొప్పి, మెడ నొప్పులతో బాధపడుతున్నారు. వీటిని అశ్రద్ధ చేస్తే దీర్ఘకాలిక నొప్పులుగా మారే ప్రమాదం ఉంది అయితే ఈ చిట్కాలు పాటించడం ద్వారా మెడ నొప్పి తగ్గుతుందట అదేంటో చూద్దాం.
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తను ప్రేమించిన వాడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటాన్ని చూసి బాధపడుతున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఉమ్మడి కుటుంబం విడిపోకూడదని తపన పడుతున్న ఒక కుటుంబ పెద్ద కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
Recipes: ఒక్కొక్కసారి చెట్నీ చేయడం వీలుపడదు, అలాంటప్పుడు వెంటనే ఈ చెట్టినాడ్ఇ డ్లిపొడి ఇంట్లో ఉంటే ఇడ్లికే కాకుండా అన్ని రకాల టిఫిన్స్ కి కూడా చాలా బాగుంటుంది అందుకే ఈ పొడి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Relationship: కొంతమంది కోడళ్ళు తల్లితో కన్నా ఎక్కువగా అత్తగారితోనే అన్యోన్యంగా ఉంటూ కష్టసుఖాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే అన్ని విషయాలు అత్తగారితో చెప్పడం కూడా ప్రమాదమే అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్ అదేమిటో చూద్దాం.
Spiritual: సాధారణంగా మనం ఇళ్లల్లో బాత్రూంని చాలా నెగ్లెట్ చేస్తాము, బాత్రూమే కదా అని అజాగ్రత్త చేస్తాము,అయితే దానివల్ల చాలా దోషాలు ఉన్నాయి. ఈ బాత్రూం ని అజాగ్రత్తగా చూడడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో, వాటిని ఎలా సర్దుకోవాలో చూద్దాం.