userpic
user icon
Sign in with GoogleSign in with Google

Mahesh Rajamoni

mahesh.rajamoni@asianetnews.in

Mahesh Rajamoni

Mahesh Rajamoni

mahesh.rajamoni@asianetnews.in

ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

  • Location: Hyderabad, in
  • Area of Expertise: క్రీడలు, రాజకీయాలు, సోషల్ ఇష్యూస్
  • Language Spoken: తెలుగు, ఇంగ్లీష్, హిందీ,
  • Certification: ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్య
anti ageing foods for skin care rsl

వయసు చిన్నదే అయినా ముడతల వల్ల పెద్ద వయసు వారిలా కనిపిస్తున్నారా? వీటిని తింటే ఈ సమస్యే ఉండదు

May 21, 2023, 1:58 PM IST

కొన్ని జీవన శైలి అలవాట్ల వల్ల చిన్న వయసు వారు కూడా పెద్దవయసు వారిలా కనిపిస్తుంటారు. అంటే చర్మం ముడతలు పడటం, ముఖంపై గీతలు ఏర్పడటం, చర్మం సాగడం, నల్లని మచ్చలు వంటివి వస్తుంటాయి. 

 tomato face packs for black spots and pimples rsl

మొటిమలు, నల్ల మచ్చలు తగ్గాలా? అయితే ఈ టమాటా ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి

May 21, 2023, 1:00 PM IST

టమాటాలు యాంటీ ఆక్సిడెంట్లకు, విటమిన్ సి కి గొప్ప వనరు. టమాటాలు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.  టమాటా ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు, మొటిమల మచ్చలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. 

 Ajwain Health Benefits rsl

వామును తింటే ఇన్ని సమస్యలు తగ్గిపోతాయా?

May 21, 2023, 12:22 PM IST

వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కానీ చాలా మంది దీన్ని ఒక మసాలా దినుసులాగే తీసుకుంటారు. నిజానికి వాము ఎన్నో రోగాలను తగ్గిస్తుంది కూడా. 
 

know is it safe for pregnant ladies to eat saffron in summer rsl

ఎండాకాలంలో గర్భిణులు కుంకుమ పువ్వును తినొచ్చా?

May 21, 2023, 11:47 AM IST

ఎన్నో ఔషదగుణాలున్న కుంకుమ పువ్వును ఏండ్ల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది ఎన్నో రోగాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. 
 

lifestyle diseases that can lead to sexual dysfunction rsl

ఈ వ్యాధులుంటే సెక్స్ లో పాల్గొనడం కష్టమే..!

May 21, 2023, 10:40 AM IST

సెక్స్ కూడా ఒక పనిగా అనిపిస్తోందా? మీ భాగస్వామితో సెక్స్ చేయడానికి కష్టంగా ఉందా? అయితే మీకు ఆ సమస్యలున్నట్టేనంటున్నారు నిపుణులు. అవును లైంగిక ఆసక్తి తగ్గడం, సెక్స్ లో పాల్గొనడానికి మొత్తమే ఇంట్రెస్ట్ లేకపోవడం వంటివి కొన్ని రోగాల వల్ల అనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. 
 

if you are worried about your partners erectile dysfunction follow these tips rsl

అంగస్తంభన సమస్యా? అయితే ఇలా చేయండి..

May 21, 2023, 9:37 AM IST

జీవనశైలి మార్పుల వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. 
 

try these effective ways to poop first thing in the morning rsl

ఉదయాన్నే మలవిసర్జన చేయాలంటే..!

May 21, 2023, 7:15 AM IST

ఉదయాన్నే మలవిర్జన చేయడం ఎంతో మంచిది. కానీ చాలా మందికి ఉదయాన్నే రాదు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో ఉదయాన్నే మలవిసర్జన చేయొచ్చంటున్నారు నిపుణులు. 
 

health benefits of soaked fenugreek water rsl

పరిగడుపున మెంతినీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?

May 20, 2023, 4:28 PM IST

మెంతి వాటర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే..
 

NIA conducts searches in seven districts of Jammu and Kashmir, movement of terrorists RMA

జ‌మ్మూకాశ్మీర్ లో ఉగ్ర‌వాదుల క‌ల‌క‌లం.. ఏడు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు

May 20, 2023, 3:58 PM IST

Srinagar: జ‌మ్మూకాశ్మీర్ లో మ‌ళ్లీ ఉగ్ర‌క‌ద‌లిక‌లు క‌ల‌కలం రేపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా బ‌ల‌గాల బృందాలు ఏడు జిల్లాల్లో సోదాలు నిర్వ‌హిస్తున్నాయి. జ‌మ్మూకాశ్మీర్ లోని ఏడు జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించిందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

Investors do not have confidence to invest in Andhra Pradesh: Chandrababu Naidu RMA

సీఎం జ‌గ‌న్ స‌ర్కారు తీరుతో పెట్టుబ‌డులు రాకుండా పోతున్నాయి.. : ఏపీ ప్రభుత్వంపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు

May 20, 2023, 3:30 PM IST

Vijayawada: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మ‌రోసారి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. కేర‌ళ స్టోరీ త‌ర‌హాలో "ఇది ఆంధ్రా స్టోరీ. దేశంలోనే ధనిక సీఎం కథ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాఫియాలకు సింగల్ డాన్ గా అతను లక్షల కోట్లను ఎలా దోచుకుంటాడు... అధికారం కోసం పేదలను ఇంకా పేదలుగా ఎలా మారుస్తాడు... తన దోపిడీ కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఎలా మారుస్తాడు... చూడాల్సిందే!.. " అంటూ ట్విట్ట‌ర్ లో ఒక పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. 
 

Can broccoli cure breast cancer? rsl

ఈ కూరగాయ రొమ్ము క్యాన్సర్ ను నయం చేస్తుందా?

May 20, 2023, 3:25 PM IST

బ్రోకలీ, ఇతర క్రూసిఫరస్ కూరగాయలలో ఉండే సమ్మేళనం సల్ఫోరాఫేన్ క్యాన్సర్ ను నివారించడానికి, క్యాన్సర్ నయమయ్యేలా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 

Benefits Of Okra For Diabetes Patients rsl

మధుమేహులు బెండకాయను రోజూ తింటే..!

May 20, 2023, 2:36 PM IST

డయాబెటీస్ పేషెంట్లు కొన్ని కూరగాయలను ప్రతిరోజూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇలాంటి వాటిలో బెండకాయ ఒకటి. వీళ్లు రోజూ బెండకాయలను తింటే
 

RBI Withdraws Rs 2,000 Notes:Do you know how to exchange all the rs 2,000 notes you have? RMA

మీ ద‌గ్గ‌రున్న రెండు వేల రూపాయ‌ల నోట్ల‌ను ఎలా మార్చుకోవాలంటే..?

May 20, 2023, 2:16 PM IST

RBI Withdraws Rs 2,000 Notes: రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ మే 19 శుక్రవారం ప్రకటించింది. అయితే, అధికారికంగా చెల్లుబాటు అవుతాయ‌ని తెలిపింది. త‌మ వ‌ద్ద ఉన్న 2000 రూపాల‌య నోట్లను మార్చుకోవాల‌ని సూచించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.2,000 నోట్ల మార్పిడికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉత్తర్వులు జారీ చేసింది.
 

Indian Prime Minister Narendra Modi unveils Mahatma Gandhi statue in Hiroshima, Japan RMA

హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్ర‌ధాని మోడీ

May 20, 2023, 1:40 PM IST

Hiroshima: జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ట్విటర్ లో షేర్ చేస్తూ పేర్కొన్నారు.

Health benefits of garlic rsl

రోజుకు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?

May 20, 2023, 1:39 PM IST

వెల్లుల్లి ఆహారాలను టేస్టీగా చేయడమే కాదు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. రోజుకు రెండు లేదా మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే ఎన్నో రోగాలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. 
 

Make Your Perfume Last Longer With These  Simple Tips  rsl

పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ సేపు రావాలంటే ఇలా చేయండి..

May 20, 2023, 12:58 PM IST

చాలా మందికి మంచి మంచి సువాసనలు వచ్చే పెర్ ఫ్యూమ్ లను వాడే అలవాటు ఉంటుంది. ఈ వాసన చెమట వాసనను రానీయదు. రోజంతా మన నుంచి కమ్మని వాసన వచ్చేలా చేస్తుంది. అయితే పొద్దున కొట్టుకున్న పెర్ ఫ్యూం వాసన మధ్యాహ్నం కల్లా పోతుంది. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే రోజంతా మీ నుంచి పెర్ ఫ్యూమ్ వాసన వస్తుంది. 
 

Hailstorm and summer heat are suffocating people across the state including Hyderabad RMA

హైద‌రాబాద్ స‌హా రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వ‌డ‌గాల్పులు

May 20, 2023, 12:28 PM IST

Hyderabad: హైదరాబాద్ లో ఎండ‌లు దంచి కొడుతున్నాయి. వడగాల్పులు తీవ్ర‌త సైతం న‌గ‌ర‌వాసుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. న‌గ‌రంలో వేడిగాలుల తీవ్ర‌త పెర‌గ‌డంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా న‌మోద‌వుతున్నాయి.
 

arthritis patients must avoid these foods to control joint pain rsl

మీకు కీళ్ల నొప్పులున్నాయా? అయితే వీటిని అస్సలు తినకండి.. తిన్నారో..!

May 20, 2023, 12:16 PM IST

కీళ్లలో ఉన్నట్టుండి విపరీతమైన నొప్పి వస్తుందా? మీరు ఈ ఆహారాలను తింటున్నారా? అయితే ఇప్పటినుంచే వాటిని తినడం మానేయండి. ఎందుకంటే ఇవి కీళ్ల నొప్పులను పెంచుతాయి. 
 

Greater Noida University suicide-murder case: Video of accused goes viral Shocking things to come to light RMA

గ్రేటర్ నోయిడా వర్సిటీ హత్య-ఆత్మహత్యనిందితుల వీడియో వైరల్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

May 20, 2023, 11:58 AM IST

Greater Noida University: శివ్ నాడార్ యూనివర్శిటీలో తన మహిళా సహవిద్యార్థి స్నేహ చౌరాసియాను కాల్చి చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్న అనూజ్ సింగ్ లకు సంబంధించి ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.  23 నిమిషాల నిడివి గల వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో షూటర్ తన మాజీ ప్రేయసి వ్యవహారం గురించి, గతంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదనల గురించి, బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నానని చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. 
 

 reasons why you need to have a handful of almonds daily rsl

రోజూ బాదం పప్పులను ఎందుకు తినాలంటే?

May 20, 2023, 11:32 AM IST

చూడటానికి చిన్నగా కనిపించినా కొన్ని ఆహార పదార్థాల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి వాటిలో బాదం పప్పులు ఒకటి.
 

 Common signs of a weak pelvic floor rsl

మూత్రం లీక్ అవుతోందా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!

May 20, 2023, 10:45 AM IST

మగవారితో పోలిస్తే ఈ సమస్య ఎక్కువగా ఆడవారికే ఉంటుంది. కానీ మూత్రం ఆపుకోలేకపోవడానికి, లీక్ కావడానికి ఒక అనారోగ్య సమస్యే కారణమంటున్నారు నిపుణులు. 
 

man from Guntur, Andhra Pradesh jailed in Saudi Arabia for swastika symbol on door RMA

త‌లుపుపై స్వస్తిక్‌ గుర్తు.. సౌదీలో జైలుపాలైన తెలుగు వ్యక్తి

May 20, 2023, 10:09 AM IST

swastika symbol: ఒక తెలుగు వ్య‌క్తి తాను నివాస‌ముంటున్న ఫ్లాట్ తలుపుపై హిందూ మతంలో శుభ సూచకంగా భావించే స్వ‌స్తిక్ గుర్తు చేయించుకున్నందుకు జైలుపాల‌య్యాడు. ఈ విచిత్ర ఘ‌ట‌న సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. ఈ గుర్తు నేప‌థ్యంలోనే త‌న‌కు ప్రాణహానీ ఉంద‌ని సౌదీ వ్య‌క్తి ఫిర్యాదులో తెలుగు వ్య‌క్తి అరెస్టు అయ్యాడు. 
 

things that make you feel uncomfortable during sex which are completely normal rsl

సెక్స్ మధ్యలో కొంతమందికి ఇలా కూడా అనిపిస్తుందట?

May 20, 2023, 9:40 AM IST

దూరంగా ఉన్నప్పుడు సిగ్గు, మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. అదే భాగస్వాములు ఒకేదగ్గర ఉంటే ఇలాంటివేమీ ఉండవు. అయితే కొంత మంది భాగస్వాములకు సెక్స్ మధ్యలో కొన్ని వింతలు జరుగుతాయట. అవేంటంటే.. 

Two more children die in Telangana due to heat wave conditions RMA

మండుతున్న ఎండ‌లు.. వడగాల్పుల బీభత్సం: తెలంగాణ‌లో మరో ఇద్దరు చిన్నారుల మృతి

May 20, 2023, 9:39 AM IST

Heat Waves: రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. వడ‌గాల్పుల తీవ్రత సైతం క్ర‌మంగా పెరుగుతోంది. దీంతో వ‌డ‌దెబ్బ‌కు గురై ఆస్ప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే రికార్డు స్థాయి ఎండ‌లు, తీవ్ర వ‌డ‌గాల్పుల కార‌ణంగా తెలంగాణ‌లో మ‌రో ఇద్ద‌రు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వాతావ‌ర‌ణ నిపుణులు, వైద్యులు ఎండ‌ల నుంచి కాపాడుకోవ‌డానికి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. 
 

Russia bans entry to 500 US dignitaries, including former President Barack Obama  RMA

మాజీ అధ్య‌క్షుడు ఒబామా స‌హా 500 మంది అమెరికా ప్ర‌ముఖుల‌పై ర‌ష్యా నిషేధం

May 20, 2023, 8:57 AM IST

Washington: అమెరికా మాజీ అధ్యక్షుడు బార‌క్ ఒబామా సహా 500 మంది అమెరికన్లకు ప్రవేశంపై రష్యా నిషేధం విధించింది. ఈ జాబితాలో అమెరికా మాజీ రాయబారి జాన్ హంట్స్ మన్, పలువురు అమెరికా సెనేటర్లు, జాయింట్ చీఫ్స్ తదుపరి చైర్మన్ చార్లెస్ క్యూ బ్రౌన్ జూనియర్ కూడా ఉన్నారు.
 

BRS first victory in the Maharashtra elections, KCR is eyeing the upcoming assembly elections RMA

BRS: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ తొలి విజ‌యం.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై క‌న్నేసిన కేసీఆర్ !

May 20, 2023, 8:24 AM IST

BRS' first victory in Maharashtra election: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ తొలి విజ‌యం సాధించింది. 2024 అక్టోబర్ లో జరిగే ఎన్నికల్లో మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే 'తెలంగాణ మోడల్' సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మహారాష్ట్రలో అమలు చేస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హామీ ఇచ్చారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, యువత, విద్యార్థుల కోసం ప్రతి గ్రామంలో తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా బీఆర్ఎస్ ను విస్తరించడానికి, మహారాష్ట్రలో దాని భావజాలాన్ని గ్రామ స్థాయి నుంచి విస్తరించడానికి ఒక నెల కార్యాచరణ ప్రణాళికను సైతం కేసీఆర్ ప్రకటించారు.
 

Foods that can help lower blood pressure rsl

బీపీ తగ్గాలా? అయితే ఇలా చేయండి

May 20, 2023, 7:15 AM IST

ఒకప్పుడు పెద్దవయసు వారికే  అధిక రక్తపోటు సమస్య వచ్చేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా హై బీపీతో బాధపడుతున్నారు. కానీ ఈ రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాల బారిన పడేస్తుంది. 

Kozhikode train arson case: Witness's father found dead under mysterious circumstances in Delhi hotel room, Senior IPS officer suspended

కోజికోడ్ రైలు దగ్ధం కేసు: హోటల్ గదిలో సాక్షి తండ్రి అనుమానాస్పద మృతి.. ఐపీఎస్ అధికారిపై వేటు

May 19, 2023, 4:59 PM IST

Kerala train fire: ఇటీవల కేరళ రైలు దగ్ధం కేసులో సాక్షిగా ఉండేందుకు కుమారుడితో కలిసి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తి శుక్రవారం దేశ రాజధానిలోని ఢిల్లీలోని ఒక‌ హోటల్ గదిలో శవమై కనిపించాడు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఎలంతూర్ రైలు దహనం కేసుకు సంబంధించి కేరళలోని సీనియర్ పోలీసు అధికారి భద్రతా లోపాలపై సస్పెండ్ అయ్యారు. నిందితులకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం లీక్ అయిందని ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) అజిత్ కుమార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) పి విజయన్‌ను సస్పెండ్ చేశారు.