Visakha Collector Abhishikth Kishore Visit Sri Lakshmi Narasimha Swamy Temple

Share this Video

విశాఖపట్నం జిల్లా నూతన కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు కలెక్టర్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.

Related Video