టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై గత కొంతకాలంగా విమర్శలు చేస్తోన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులందరికీ చంద్రబాబే ఫైనాన్షియర్‌గా మారారని ఎద్దేవా చేశారు..

కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్‌తో సీఎం భేటీ కావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని వ్యాఖ్యానించారు. 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్-టీడీపీ మధ్య డీల్ కుదిరిందని విజయసాయి ఆరోపించారు. ఈ డబ్బంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభం కదా..? అని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. 

 

‘‘తుఫాన్‌లను ఆపేశాడు..దోమలను చంపేశాడు’’: బాబుపై విజయసాయి సెటైర్

అందుకే కేసీఆర్ పై చంద్రబాబుకి అంత ప్రేమ.. విజయసాయి రెడ్డి

పచ్చచొక్కా నేతలు.. శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు.. విజయసాయిరెడ్డి

తన సంపద పెంచుకోవడమే చంద్రబాబు విజన్... విజయసాయి రెడ్డి

సోనియాని రాక్షసి బొందపెట్టాలన్నాడు.. చివరికి కాంగ్రెస్‌ కాళ్ల దగ్గరకే: విజయసాయి

మెడ కోసే ప్రయత్నం చేశాడు: జగన్ మీద దాడిపై విజయసాయి

టీటీడీ పరువు నష్టం దావా: విజయసాయిరెడ్డికి బీజేపీ బాసట