Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి

Share this Video

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఉచితాలను ప్రకటించే రాజకీయ పార్టీలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును స్వాగతించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video