
రాష్ట్రానికి పెద్దకొడుకు చంద్రబాబు.. సీఎంపై MLA Vujayasri ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. లబ్ధిదారులకు గృహాల కేటాయింపు, ప్రభుత్వ హామీల అమలు, ప్రజలకు అందుతున్న నివాస సౌకర్యాలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source
