
Nara Lokesh Powerful Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టినమంత్రి నారా లోకేష్
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సాగర్ డిఫెన్స్ సంస్థ ప్రకటించింది.
Add Asianetnews Telugu as a Preferred Source
