క్షణాల్లో మంటలు.. 8 మందిని రక్షించా: Markapuram Bus Accident ప్రత్యక్ష సాక్షి

Share this Video

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే బస్సుకు మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేశారు. ఈ విషాద ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 8 మందిని రక్షించానని తెలిపాడు. ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ, “అన్నీ క్షణాల్లోనే జరిగిపోయాయి.. మంటలు వేగంగా వ్యాపించాయి” అని వివరించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video