Today Gold and Silver rate: యుద్ధం ఆగకపోతే ఇంకా పెరుగుతాయా?

Share this Video

దేశంలో బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. ఈ మధ్య కాలంలో మళ్లీ పసిడి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే కొనసాగితే రూ.లక్షా యాభైవేలు దాటే అవకాశం కనిపిస్తోంది.

Related Video