ఫ్రిజ్ పై కవర్ వేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోలేదంటే ప్రాణాలకే ప్రమాదం

Share this Video

మీ ఇంట్లో ఉన్న ఫ్రిజ్ పై కవర్ వేస్తున్నారా? దుమ్ము పడుతుందని కవర్ వేస్తే అది ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. ఈ చిన్న పొరపాటు ఫ్రిడ్జ్‌ను పాడు చేయడమే కాదు, అగ్ని ప్రమాదానికి కూడా కారణం అయ్యే అవకాశం ఉంది.

Related Video