చంద్రబాబుకి బంగారు బాతుగా అమరావతి

Share this Video

అమరావతి రాజధాని అంశంపై వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“చంద్రబాబుకి అమరావతి బంగారు బాతు లాంటిది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related Video