Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు

Share this Video

గత నాలుగైదు రోజులుగా వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి… ఎండలు మండిపోతున్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు తెలంగాణ వెదర్ మ్యాన్ చల్లని కబురు చెప్పారు. వర్షాలు మళ్ళీ షురూ కాబోతున్నాయని ప్రకటించారు.

Related Video